గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది
పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది
నిలవదు కద హృదయం నువ్వు ఎదురుగా నిలబడితే
కదలదు కద సమయం నీ అలికిడి వినకుంటే
కలవరమో తొలి వారమో తెలియని తరుణమిది
మనసా మనసా ….ఓ మనసా
1||పువ్వులో లేనిదీ నీ నవ్వులో ఉన్నదీ
నువ్వు ఇపుడన్నదీ నే నెప్పుడూ వినానీదీ
నిన్నీలా చూసి పయినుంచి వెన్నెలే చిన్నాబోతుంది
కన్నూలె దాటి కలలన్నీ ఎదురుగా వచ్చినట్టుంది
ఏమో ఇదంతా నిజంగా కలలాగే ఉంది
2!!ఎందుకూ తెలియనీ కంగారు పుడుతున్నది
ఎక్కడా జరగనీ వింతేమీ కాదే ఇది
పరిమళం వెంట పయనించే పరుగు తడబాటు పడుతోంది
పరిణయమ్ దాకా నడిపించే పరిచయం తోడు కోరింది
దూరం తలోంచె ముహూర్తం ఇంకెపుడోస్తుంది
గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది…. మనసా మనసా ….ఓ మనసా
AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.
Try Share as Status
గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుందిపెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోందినిలవదు కద హృదయం నువ్వు ఎదురుగా నిలబడితేకదలదు కద సమయం నీ అలికిడి వినకుంటేకలవరమో తొలి వారమో తెలియని తరుణమిదిమనసా మనస…
2!!ఎందుకూ తెలియనీ కంగారు పుడుతున్నదిఎక్కడా జరగనీ వింతేమీ కాదే ఇదిపరిమళం వెంట పయనించే పరుగు తడబాటు పడుతోందిపరిణయమ్ దాకా నడిపించే పరిచయం తోడు కోరిందిదూరం తలోంచె ముహూర్తం ఇంకెపుడోస్తుంది
గుం…