పెదవి దాటని మాటోకటుంది తెలుసుకో సరిగా || pedavi datani matokatundi telusuko sariga lyrics

ante_enti_fallback_image

పెదవి దాటని మాటోకటుంది తెలుసుకో సరిగా || pedavi datani matokatundi telusuko sariga lyrics

పెదవి దాటని మాటోకటుంది తెలుసుకో సరిగా
అడుగుతావని ఆసగ ఉంది అడగవేం త్వరగా

అడగారానిది ఏమిటి ఉంది తెలుపవా సరిగా
మనసు చాటున ఎందుకు ఉంది తెరలు తీ త్వరగా

మనసు నిన్నే తలచుకుంటోంది వినపడదా దాని గొడవ
తలచుకొనీఅలశిపోతోందా ? కలుసుకునే చొరవ లేదా
ఇబ్బంది పడి ఎన్నల్లీలా ఎల్లా గా మరి
అందాల సిరి వొళ్లో ఇలా వచ్చేస్తే సరి

ఇదిగిడిగో కళ్ళల్లో చూడు కనపడడా ఎవ్వరూన్నరో
ఎవరెవరూ ఎందుకుంటారు నీవరకు నవ్వుతున్నారు
ఉండాలి నువ్వు నూరెళ్ళిలా
బాగుంది కానీ నీ కోరిక కలయ్ తే ఎలా

error: Content is protected !!