Skip to content
Telugu Lyrics

గగనానికి ఉదయం ఒకటే || gagananiki udayam okate lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

గగనానికి ఉదయం ఒకటే
కెరటాలకి సంద్రం ఒకటే
జగమంతట ప్రణయమ్ ఒకటే ఒకటే

ప్రణయానికి నిలయం మనమై యుగయుగముల పయనం మనమై
ప్రతి జన్మలో కలిశాం మనమే మనమే

జన్మించలేదా నీవు నా కోసమే
గుర్తించ లేదా నన్ను నా ప్రాణమె

ప్రేమా ప్రేమా …..

1|| నీ కన్నుల్లో కలను అడుగు ఇతడు ఎవరినీ
నీ గుండెల్లో పెరిగే లయని బదులు పలకనీ
నిదురించు యవ్వనం లో పొద్దు పొడుపై
కదిలించ లేదా నిన్నే మేలుకోలుపై
గత జన్మ జ్ఞాపకాన్నై నిన్ను పిలువా
పరదాల మంచు పొరలో ఉండగలవా

2|| నా వూహల్లో కదిలే కలలే ఎదుట పడినవి
నా ఊపిర్లో ఎగసే సెగలే కుదుట పడిన వీ
సమయాన్ని శాశ్వతం గా నిలిచిపోనీ
మమతన్న అమృతం లో మునిగిపోనీ
మనవైన ఈ క్షణాలే అక్షారాలై
మృతి లేని ప్రేమ కధగా మిగిలిపోనీ

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
గగనానికి ఉదయం ఒకటేకెరటాలకి సంద్రం ఒకటేజగమంతట ప్రణయమ్ ఒకటే ఒకటే
ప్రణయానికి నిలయం మనమై యుగయుగముల పయనం మనమైప్రతి జన్మలో కలిశాం మనమే మనమే
Preview the status creator
SAMPLE
జన్మించలేదా నీవు నా కోసమేగుర్తించ లేదా నన్ను నా ప్రాణమె
ప్రేమా ప్రేమా …..
Preview the status creator