Skip to content
Telugu Lyrics

నువ్వంటె నా కిష్టమని అన్నది నా ప్రతి శ్వాస || nuvvante naa kishtamani annadi naa prathi swas lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

నువ్వంటె నా కిష్టమని అన్నది నా ప్రతి శ్వాస
నువ్వెలె నా లొకమని అన్నది నా ప్రతి ఆశ
నీ నవ్వులూ స్రుతి కలిపి పాడగ నీ నీడలొ అనువనువు ఆడగ
అనురాగం పలికింది సంతొషం స్వరలుగా ||నువ్వంటె

చరనం1:
నువ్వు నా వెంట ఉంటె అడుగడుగున నడుపుతుంటె ఎదురయె నా ప్రతి కల నిజమల్లె కనిపించద
నిన్నిల చుస్టు ఉంటె మయిమరపు నన్నల్లుకుంటె కనపడె నిజమె ఇల కలలగ అనిపించద
వరలన్ని సూటిగ ఇల నన్ను చెరగ సుదూరల తారక సమీపన వాలగ
లెనెలెదు ఇంకె కోరికాఅ ఆఅ
||నువ్వంటె
చరనం2:

ఆగిపొవలి కాలం మన సొంతమయి ఎల్ల కాలం
నిన్నగ సన సన్నగ చెజరిపొనీయక
చుడు నా ఇంద్రజలం వెనుతిరిగి వస్తుంది కాలం
రెపుగ మన పాపగ పుదుతుంది సరి కొత్తగ
నీవు నకు తొడుగ నెను నెకు నీడగ
ప్రతి రెయి తీయగ పిలుస్తొంది హాయిగ…. ఇల ఉందొపితె చాలుగా ఆఅ

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
నువ్వంటె నా కిష్టమని అన్నది నా ప్రతి శ్వాసనువ్వెలె నా లొకమని అన్నది నా ప్రతి ఆశనీ నవ్వులూ స్రుతి కలిపి పాడగ నీ నీడలొ అనువనువు ఆడగఅనురాగం పలికింది సంతొషం స్వరలుగా ||నువ్వంటె
చరనం1:నువ్వు న…
Preview the status creator
SAMPLE
ఆగిపొవలి కాలం మన సొంతమయి ఎల్ల కాలంనిన్నగ సన సన్నగ చెజరిపొనీయకచుడు నా ఇంద్రజలం వెనుతిరిగి వస్తుంది కాలంరెపుగ మన పాపగ పుదుతుంది సరి కొత్తగనీవు నకు తొడుగ నెను నెకు నీడగప్రతి రెయి తీయగ పిలుస్…
Preview the status creator