Skip to content
Telugu Lyrics

కలికి చిలకలకొలికి మాకు మేనత్త || kaliki chilakalakoliki maaku mentha lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

కలికి చిలకలకొలికి మాకు మేనత్త
కలవారి కోడలు కనకమాలక్ష్మి
అత్తమామల కొలుచు అందాల అతివ
పుట్టిల్లు ఎరుగని పసి పంకాజాక్షి

మేనాలు తేలేని మేనకోడలిని
అడగవచ్చా మిమ్ము ఆడకూతిర్ని
వాల్మీక మేలించు వరస తాతయ్యా
మయ ఇంటికంపించ వయ్య మావయ్యా

ఆ చేయి ఈ చేయి అత్త కోడలికి
ఆ మాట ఈ మాట పెద్ద కోడలికి
నేటి అత్తమ్మ నాటి కోడలివి
తెచ్చుకో మాయమ్మ నీవు ఆ తెలివి
తలలోని నాలికై తల్లిగా చూసి
పూలల్లో దారమై పూజలే చేసే
నీ కంటిపాపాలా కాపురం చేసే
మా చన్టి పాపను మన్నించి పంపు

మసక బడితే నీకు మల్లెపూదండ
తెలవారితే నీకు తేనెనీరెన్డ
ఏడు మల్లెలు తూగు నీకు ఇల్లాలు
ఏడు జన్మల పంట మా అత్త చాలు
పుట్టగానే పూవు పరిమళిస్తుంది
పుట్టింటికే మనసు పరుగు తీస్తుంది
తెలుసుకో తెలుసుకో తెలుసుకో
తెలుసుకో తెలుసుకో మనసున్న మామ
సయోధ్య నేలేటి సాకేతరామా

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
కలికి చిలకలకొలికి మాకు మేనత్తకలవారి కోడలు కనకమాలక్ష్మిఅత్తమామల కొలుచు అందాల అతివపుట్టిల్లు ఎరుగని పసి పంకాజాక్షి
మేనాలు తేలేని మేనకోడలినిఅడగవచ్చా మిమ్ము ఆడకూతిర్నివాల్మీక మేలించు వరస తాతయ…
Preview the status creator
SAMPLE
ఆ చేయి ఈ చేయి అత్త కోడలికిఆ మాట ఈ మాట పెద్ద కోడలికినేటి అత్తమ్మ నాటి కోడలివితెచ్చుకో మాయమ్మ నీవు ఆ తెలివితలలోని నాలికై తల్లిగా చూసిపూలల్లో దారమై పూజలే చేసేనీ కంటిపాపాలా కాపురం చేసేమా చన్ట…
Preview the status creator