♪
Telugu Lyrics
వేదం అణువణువున నాదం || vedam anuvanuvuna nadam lyrics
0Views0Likes0Shares
వేదం అణువణువున నాదం
నా పంచ ప్రాణాల నాట్యవి యోగమ్
నాలో రేగే ఎన్నో హంస నంది రాగాలై
వేదం ||
సాగర సన్గమమే ఒక యోగమ్
క్షార జలధులే క్షీరము లాయే ఆమథనమ్ ఒక అమృత గీతం జీవితమే చిర నర్తనమాయే
పదములు తామే పెదవులు కాగా గున్డియలే అన్ధియలైమ్రొగా ||
ఆఆఆ||
మాతృ దేవో భవ పితృ దేవో భవ
ఆచార్య దేవో భవ |ఆ
అతిధి దేవో భవ..అతిధి దేవో భవ
ఎదురాయె గురువైన దైవం
ఎదలాయె మంజీర నాదం
గురుతాయే కుదురైన నాట్యం
గురు దక్షిణైపోయే జీవం
నటరాజ పాదాన తలవాల్చాన
నయనాభిశెకాన తరీయించనా
సుగమము రసమయ నిగమము భరతము గాన
AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.
వేదం అణువణువున నాదంనా పంచ ప్రాణాల నాట్యవి యోగమ్నాలో రేగే ఎన్నో హంస నంది రాగాలైవేదం ||
సాగర సన్గమమే ఒక యోగమ్క్షార జలధులే క్షీరము లాయే ఆమథనమ్ ఒక అమృత గీతం జీవితమే చిర నర్తనమాయేపదములు తామే ప…
మాతృ దేవో భవ పితృ దేవో భవఆచార్య దేవో భవ |ఆఅతిధి దేవో భవ..అతిధి దేవో భవఎదురాయె గురువైన దైవంఎదలాయె మంజీర నాదంగురుతాయే కుదురైన నాట్యంగురు దక్షిణైపోయే జీవంనటరాజ పాదాన తలవాల్చాననయనాభిశెకాన తరీ…