ఓ పాపా లాలి
జన్మ కే లాలి
ప్రేమ కే లాలి
పాడనా తీయగా
ఓ పాపా లాలి
జన్మ కే లాలి
ప్రేమ కే లాలి . పాడనా …..
చరణం:
నా జోలలా లీలగా తాకాలని
గాలినే కోరనా జాలిగా
నీ సవ్వడె సన్నగా ఉండాలని
కొరనా గుండెనే కోరికా
తలాలారని పసిపాప తలవాల్చిన ఒడిలో
తడి నీడలు పడనీకె ఈ దేవత గుడిలో
చిరు చేపల కనుపాపలకిది నా మనవీ……..
ఓ పాపా లాలి
జన్మ కే లాలి
ప్రేమ కే లాలి
పాడనా తీయగా
ఓ పాపా లాలి
ఓ మేఘమా ఉరమకే ఈ పూటకి
గాలిలో తేలిపో వెళ్లిపో
ఓ కోఇలా పాడవే నా పాటని
తీయనీ తీనేలే జల్లిపొ
ఇరు సంధ్యాలు కదలాడె ఈ దేవత ఒడిలో
సెలయేరుల అల పాటే వినిపించని గదిలో
చలి ఎండ కు సిరివెన్నెలకిది నా మనవీ
ఓ పాపా లాలి
జన్మ కే లాలి
ప్రేమ కే లాలి
పాడనా తీయగా
ఓ పాపా లాలి
జన్మ కే లాలి
ప్రేమ కే లాలి . పాడనా …..
ఓ పాపా లాలి
AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.
Try Share as Status
ఓ పాపా లాలిజన్మ కే లాలిప్రేమ కే లాలిపాడనా తీయగాఓ పాపా లాలిజన్మ కే లాలిప్రేమ కే లాలి . పాడనా …..
చరణం:
నా జోలలా లీలగా తాకాలనిగాలినే కోరనా జాలిగానీ సవ్వడె సన్నగా ఉండాలనికొరనా గుండెనే కోరికాతలాలారని పసిపాప తలవాల్చిన ఒడిలోతడి నీడలు పడనీకె ఈ దేవత గుడిలోచిరు చేపల కనుపాపలకిది నా మనవీ……..
ఓ పాపా …