నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావూ || naalo oohalaku nalo usulaku adugulu nerpavu lyrics

ante_enti_fallback_image

నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావూ || naalo oohalaku nalo usulaku adugulu nerpavu lyrics

నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావూ
నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావూ
పరుగులుగా పరుగులుగా అవే ఇలా
ఇవాళ నిన్నే చేరాయి || “నాలో ఊహలకు”

కళ్ళలో మెరుపులే , గుండెలో ఉరుములే
పెదవిలో పిడుగులే , నవ్వులో వరదలే
శ్వాసలోన పెనుతుఫానై ప్రళాయామౌతుంది లా ||నా||

మౌనమే విరుగుతూ బిడియ మే వోరుగుతూ
మనసిలా మరుగుతూ అవధులే కరుగుతూ
నిన్ను చూస్తూ ఆవీరౌతూ అంత మవ్వాలనీ ||నా||

error: Content is protected !!