తలచి తలచి చూశా వలచి విడిచి నడిచా || talachi talachi chusha valachi vidichi nadicha lyrics

ante_enti_fallback_image

తలచి తలచి చూశా వలచి విడిచి నడిచా || talachi talachi chusha valachi vidichi nadicha lyrics

తలచి తలచి చూశా
వలచి విడిచి నడిచా
నీకై నేను బ్రతికే ఉంటినీ
ఓ… నీలో నన్ను చూసుకొన్టినీ
తెరిచి చూసి చదువువేళా
కాలి పోయే లేఖ బాలా
నీకై నేను బ్రతికే ఉంటినీ
ఓ… నీలో నన్ను చూసుకోంటి నీ

కొలువు తీరు తరువుల నీడ
నిన్ను అడిగే ఏమని తెలుప
రాలిపోయినా పూల మౌనమా
ఆ… రాక తెలుపు మువ్వల సడి ని
డారులడిగె ఏమని తెలుప
పగిలిపోయిన గాజులు పలుకునా
ఆ… అరచేత వేడిని రేపే చెలియ చేతులేవీ
వొడిన వాలి కధలను తెలుప
సఖియ నేడు ఏదీ
తొలి స్వప్నముగియక మునుపే నిదురే చెదిరేలే

తలచి తలచి చూశా
వలచి విడిచి నడిచా
నీకై నేను బ్రతికే ఉంటినీ
ఓ… నీలో నన్ను చూసుకోంతినీ

మధురమైన మాటలు ఎన్నో
మారుమ్రోగె చెవిలో నిత్యం
కట్తేకాలు మాటే కాలునా
ఆ… చెరిగి పోనీ చూపులు నన్ను
ప్రశ్నలదిగే రేయి పగలు
ప్రాణం పోవు రూపం పోవునా
ఆ… వెంట వచ్చు నీడ కూడా
మంట కలిసి పోవు
కళ్ళ ముందు సాక్షాలున్నా
నమ్మ లేదు నేను
ఒక సారి కనిపిస్తావనీ నే బ్రతికే ఉంటినీ

error: Content is protected !!