♪
Telugu Lyrics
ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం || prema entha madhuram priyuralu antha kathinam lyrics
0Views0Likes0Shares
ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
చేసినాను ప్రేమ క్షీర సాగర మధనం
మింగినాను హలాహలం
ప్రేమించుటేనా నా దోషము
పూజించుటేనా నా పాపము
ఎన్నాళ్ళనీ ఈ ఎదలో ముల్లు
కన్నీరుగ ఈ కరిగే కళ్ళు
నాలోని నీ రూపము
నా జీవనాధారము
అది ఆరాలి పోవాలి ప్రాణము
నేనోర్వలేను ఈ తేజము
ఆర్పేయరాదా ఈ దీపము
ఆ చీకటిలో కలిసే పోయి
నా రేపటిని మరిచే పోయి
మానాలి నీ ధ్యానము
కావాలి నే శూన్యము
అపుడాగాలి ఈ మూగ గానం
AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.
ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినంచేసినాను ప్రేమ క్షీర సాగర మధనంమింగినాను హలాహలం
ప్రేమించుటేనా నా దోషముపూజించుటేనా నా పాపముఎన్నాళ్ళనీ ఈ ఎదలో ముల్లుకన్నీరుగ ఈ కరిగే కళ్ళునాలోని నీ రూపమున…
నేనోర్వలేను ఈ తేజముఆర్పేయరాదా ఈ దీపముఆ చీకటిలో కలిసే పోయినా రేపటిని మరిచే పోయిమానాలి నీ ధ్యానముకావాలి నే శూన్యముఅపుడాగాలి ఈ మూగ గానం