Skip to content
Telugu Lyrics

తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో || telusa manasa idi enati anubandhamo lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో
తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో
విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో
శత జన్మాల బంధాల బంగారు క్షణమిది

ప్రతి క్షణం నా కళ్ళలో నిలిచె నీ రూపం
బ్రతుకులో అడుగడుగున నడిపె నీ స్నేహం
ఊపిరే నీవుగా ప్రాణమే నీదిగా
పది కాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగా

darling, every breath you take, every move you make
I will be there, what would I do without you?,
I want to love you forever… and ever… and …ever
ఎన్నడూ తీరిపోని ఋణముగా ఉండిపో
చెలిమితో తీగసాగే మల్లెగా అల్లుకో
లోకమే మారినా కాలమే ఆగినా
మన ఈ గాథ మిగలాలి తుదిలేని చరితగ

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమోతెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమోతరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలోవిరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలోశత జన్మాల బంధాల బంగారు క్షణమిది
ప్రతి క్షణం…
Preview the status creator
SAMPLE
darling, every breath you take, every move you makeI will be there, what would I do without you?,I want to love you forever… and ever… and …everఎన్నడూ తీరిపోని ఋణముగా ఉండిపోచెలిమితో తీగసా…
Preview the status creator