Skip to content
Telugu Lyrics

ఏదో ఆశ ఎదలో మొదలైనది ఎపుడూ జాడ లేనిది || edo asha edalo modalainadi epudu jada lenidi lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

ఏదో ఆశ ఎదలో మొదలైనది ఎపుడూ జాడ లేనిది
నిజం తెలుసా ఈనాటిది కాదది ఇపుడే మేలుకున్నది
ఇలా నీ శ్వాస గిల్లి లెమ్మంటూ నన్నల్లుకుంది నిశీధిలో ఉషోదయంలా

నీ లాలిని పాడే లాలన నేనోయ్
జాబిలికై ఆశ పడే బాలను నేను
తల్లిగా జోకొట్టి చలువే పంచాలోయ్
చెల్లిగా చేపట్టి చనువే పంచాలోయ్
సరిగా నాకే ఇంకా తేలని ఈవేళ

నీ నీలి కనుల్లో వెతుకుతు ఉన్నా
క్షణానికో రూపంలో కనబడుతున్నా
జాడవై నావెంట నిను నడిపించాలోయ్
జానకై జన్మంతా జంటగా నడవాలోయ్
తెలిసీ తెలీనట్టే ఉందీ ఈ లీల

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
ఏదో ఆశ ఎదలో మొదలైనది ఎపుడూ జాడ లేనిదినిజం తెలుసా ఈనాటిది కాదది ఇపుడే మేలుకున్నదిఇలా నీ శ్వాస గిల్లి లెమ్మంటూ నన్నల్లుకుంది నిశీధిలో ఉషోదయంలా
నీ లాలిని పాడే లాలన నేనోయ్జాబిలికై ఆశ పడే బాలన…
Preview the status creator
SAMPLE
నీ నీలి కనుల్లో వెతుకుతు ఉన్నాక్షణానికో రూపంలో కనబడుతున్నాజాడవై నావెంట నిను నడిపించాలోయ్జానకై జన్మంతా జంటగా నడవాలోయ్తెలిసీ తెలీనట్టే ఉందీ ఈ లీల
Preview the status creator