Skip to content
Telugu Lyrics

నిలువద్దము నిను ఎపుడైనా నువు ఎవ్వరు అని అడిగేనా || niluvaddamu ninu epudaina nuvu evvaru ani adigena lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

నిలువద్దము నిను ఎపుడైనా నువు ఎవ్వరు అని అడిగేనా
ఆ చిత్రమె గమనిస్తున్న్నా కొత్తగా
నువు విన్నది నీ పేరైనా నిను కాదని అనిపించేనా
ఆ సంగతె కనిపెడుతున్నా వింతగా
నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా
నీ తేనెల పెదవులు పలికే తీయదనం నా పేరేనా
అది నువ్వే అని నువ్వే చెబుతూ ఉన్నా

ప్రతి అడుగు తనకు తానే సాగింది నీవైపు నా మాట విన్నంటు నే ఆపలేనంతగా
భయపడకు అది నిజమే వస్తోంది ఈ మార్పు నీ కోతి చిందుల్ని నాట్యాలుగా మార్చగా
నన్నింతగా మర్చేందుకు నీకెవ్వరిచ్చారు హక్కు
నీ ప్రేమనే ప్రశ్నించుకో ఆ నింద నాకెందుకు

ఇది వరకు ఎద లయకు ఏమాత్రమూ లేదు హోరెత్తు ఈ జోరు కంగారు పెట్టేంతగా
తడబడకు నను అడుగు చెబుతాను పాఠాలు లేలేత పాదాలు జలపాతమయ్యేట్టుగా
నా దారినే మళ్ళించగా నీకెందుకు అంత పంతం
మంచేతిలో ఉంటే కదా ప్రేమించడం ఆగడం

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
నిలువద్దము నిను ఎపుడైనా నువు ఎవ్వరు అని అడిగేనాఆ చిత్రమె గమనిస్తున్న్నా కొత్తగానువు విన్నది నీ పేరైనా నిను కాదని అనిపించేనాఆ సంగతె కనిపెడుతున్నా వింతగానీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంట…
Preview the status creator
SAMPLE
ఇది వరకు ఎద లయకు ఏమాత్రమూ లేదు హోరెత్తు ఈ జోరు కంగారు పెట్టేంతగాతడబడకు నను అడుగు చెబుతాను పాఠాలు లేలేత పాదాలు జలపాతమయ్యేట్టుగానా దారినే మళ్ళించగా నీకెందుకు అంత పంతంమంచేతిలో ఉంటే కదా ప్రేమ…
Preview the status creator