Skip to content
Telugu Lyrics

నా చూపే నిను వెతికినది నీ వైపే నను తరిమినది || naa chupe ninu vethikinadi nee vaipe nanu tariminadi lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

నా చూపే నిను వెతికినది నీ వైపే నను తరిమినది
నాకెందుకిలా ఔతోంది నా మదినడిగితె చెబుతుంది
నువ్వే నువ్వే తనలోనె ఉన్నావంటు
నీకే నీకే చెప్పాలి అంటున్నది

నిన్నే తలచిన ప్రతి నిమిషం ఏదో తెలియని తీయదనం
నాలో నిలవని నా హృదయం ఏమౌతుందని చిన్న భయం
గుండెలోన చోటిస్తాలే నన్ను చేరుకుంటే
వేలు పట్టి నడిపిస్తాలే నా వెంటే నీవుంటే

పెదవులు దాటని ఈ మౌనం అడిగేదెలాగ నీ స్నేహం
అడుగులు సాగని సందేహం చెరిపేదెలాగ ఈ దూరం
దిగులు కూడ తీయగలేదా ఎదురు చూస్తూ ఉంటే
పగలు కూడ రేయైపోదా నీవుంటే నా వెంటే

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
నా చూపే నిను వెతికినది నీ వైపే నను తరిమినదినాకెందుకిలా ఔతోంది నా మదినడిగితె చెబుతుందినువ్వే నువ్వే తనలోనె ఉన్నావంటునీకే నీకే చెప్పాలి అంటున్నది
నిన్నే తలచిన ప్రతి నిమిషం ఏదో తెలియని తీయదన…
Preview the status creator
SAMPLE
పెదవులు దాటని ఈ మౌనం అడిగేదెలాగ నీ స్నేహంఅడుగులు సాగని సందేహం చెరిపేదెలాగ ఈ దూరందిగులు కూడ తీయగలేదా ఎదురు చూస్తూ ఉంటేపగలు కూడ రేయైపోదా నీవుంటే నా వెంటే
Preview the status creator