Andamaina Manasulo Lyrics – Jayam | Telugu & English
- Movie / Album
- జయం
- Singer
- R. P. Patnaik
- Lyricist
- Kulasekhar
- Music
- R. P. Patnaik
- Label
- Aditya Music
- Year
- 2002
Telugu Lyrics
అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో ఎందుకో
ఎందుకో తేలికైన మాటలె పెదవి దాటవెందుకో ఎందుకో ఎందుకో
ఎందుకో ఎందుకో అసలెందుకో అడుగెందుకో మొదటిసారి ప్రేమ కలిగినందుకా
అక్షరాలు రెండే లక్షనాలు యెన్నో ఏమని చెపాలి
నీతో ఒక్క మాట అయిన తక్కువేమి కాదె ప్రేమకు సాటేమి
లేదే రైలు బండి కూతె సన్నై పాట కాగ రెండు మనసులొక్కటయేనా
కొయిలమ్మ పాటె మది మీటుతున్న వేళ కాలి మువ్వ గొంతు కలిపేన
ఓరనవ్వుతోనె ఓనమాలు నేర్పి ఒడిలో చేరింద ప్రేమ కంటి చూపుతోనే
కొంటె సైగ చేసి కలవర పెడుతొంద ప్రేమ గాలిలాగ వచ్చి యెద చేరేనేమో
ప్రేమ గాలి వాటు కాదేమైన ఆలయాన దైవం కరుణించి పంపేనమ్మ అందుకోవె ప్రేమ దీవెనా
English Lyrics
amdamaaina manasaulaoo imta alajadaemdaukaoo emdaukaoo emdaukaoo
emdaukaoo taeelaikaaina maatalae paedavai daatavaemdaukaoo emdaukaoo emdaukaoo
emdaukaoo emdaukaoo asalaemdaukaoo adaugaemdaukaoo maodataisaarai paraeema kalaigainamdaukaa
aksharaalau raemdaee lakshanaalau yaenanaoo eemanai chaepaalai
naiitaoo okaka maata ayaina takakauvaeemai kaadae paraeemakau saataeemai
laeedaee raailau bamdai kauutae sananaai paata kaaga raemdau manasaulaokakatayaeenaa
kaoyailamama paatae madai maiitautaunana vaeela kaalai mauvava gaomtau kalaipaeena
ooranavavautaoonae oonamaalau naeerapai odailaoo chaeeraimda paraeema kamtai chauupautaoonaee
kaomtae saaiga chaeesai kalavara paedautaomda paraeema gaalailaaga vachachai yaeda chaeeraeenaeemaoo
paraeema gaalai vaatau kaadaeemaaina aalayaana daaivam karaunaimchai pampaeenamama amdaukaoovae paraeema daiivaenaa
AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.
అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో ఎందుకో
ఎందుకో తేలికైన మాటలె పెదవి దాటవెందుకో ఎందుకో ఎందుకో
ఎందుకో ఎందుకో అసలెందుకో అడుగెందుకో మొదటిసారి ప్రేమ కలిగినందుకా
అక్షరాలు రెండే లక్షనాలు యెన్నో ఏమని చెపాలి