Skip to content
Telugu Lyrics

Radhe Radhe Govinda lyrics in Telugu

AnteEnti Telugu Lyrics
1Views0Likes0Shares

రాధే – రాధే – రాధే – రాధే – రాధే గోవిందా
రాధే గోవిందా – బృందావన చంద్ర ||
అనాధనాధ దీనబంధో
రాధే గోవిందా ||

నందకుమార నవనీతచోర
రాధే గోవింద
రాధే గోవిందా | బృందావన చంద్ర ||
అనాధనాధ దీనబంధో
రాధే గోవిందా || రాధే ||

యశోదబాల యదుకుల తిలక
రాధే గోవింద
రాధే గోవిందా | బృందావన చంద్ర ||
అనాధనాధ దీనబంధో
రాధే గోవిందా ||

పంకజనాభ పరమ పవిత్ర రాధే గోవింద
రాధే గోవిందా | బృందావన చంద్ర||
అనాధనాధ దీనబంధో
రాధే గోవిందా || రాధే ||

మందర గిరిధర మారుతి స్తోత్ర రాధే గోవింద
రాధే గోవిందా |బృందావన చంద్ర ||
అనాధనాధ దీనబంధో
రాధే గోవిందా ||రాధే||

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
రాధే - రాధే - రాధే - రాధే - రాధే గోవిందారాధే గోవిందా - బృందావన చంద్ర ||అనాధనాధ దీనబంధోరాధే గోవిందా ||నందకుమార నవనీతచోరరాధే గోవిందరాధే గోవిందా | బృందావన చంద్ర ||అనాధనాధ దీనబంధోరాధే గోవిందా…
Preview the status creator