Skip to content
Telugu Lyrics

ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ || aamani padave hayiga mugavai poku e vela lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ
రాలేటి పూలా రాగాలతో పూసేటి పూలా గంధాలతో
మంచు తాకి కోయిల మౌనమైన వేళల

ఆమని||

వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా
మనస్సులో నిరాశలే రచించెలే మరీచికా
పదాల రాయగా స్వరాల సంపద
తరాల నా కధ క్షణాలదే కదా గతించి పోవు గాధ నేనని

ఆమని||

శుకాలతో పికాలతో ధ్వనించినా మధోదయం
దివి భువి కలా నిజం స్పౄశించిన మహోదయం
మరో ప్రపంచమే మరింత చేరువై నివాళి కోరినా ఉగాది వేళలో
గతించి పోని గాధ నేనని

ఆమని||

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళరాలేటి పూలా రాగాలతో పూసేటి పూలా గంధాలతోమంచు తాకి కోయిల మౌనమైన వేళల
ఆమని||
Preview the status creator
SAMPLE
వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగామనస్సులో నిరాశలే రచించెలే మరీచికాపదాల రాయగా స్వరాల సంపదతరాల నా కధ క్షణాలదే కదా గతించి పోవు గాధ నేనని
ఆమని||
Preview the status creator