Skip to content
Telugu Lyrics

అదే నీవు అదే నేను అదే గీతం పాడనా || ade neevu ade nenu ade geetam paadana lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

అదే నీవు అదే నేను అదే గీతం పాడనా
అదే నీవు అదే నేను అదే గీతం పాడనా
కథైనా కలైనా కనులలో చూడనా

కొండా కోన గుండెల్లో ఎండావానలైనాము
కొండా కోన గుండెల్లో ఎండావానలైనాము
గువ్వ గువ్వ కౌగిల్లో గూడు చేసుకున్నాము
అదే స్నేహము అదే మోహము
అదే స్నేహము అదే మోహము
ఆది అంతం ఏదీ లేని గానము

నిన్నా రేపు సందెల్లో నేడై ఉందామన్నావు
నిన్నా రేపు సందెల్లో నేడై ఉందామన్నావు
కన్నీరైన ప్రేమల్లో పన్నీరౌదామన్నావు
అదే బాసగా అదే ఆశగా
అదే బాసగా అదే ఆశగా
ఎన్నిన్నాళ్ళీ నిన్న పాటే పాడను

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
అదే నీవు అదే నేను అదే గీతం పాడనాఅదే నీవు అదే నేను అదే గీతం పాడనాకథైనా కలైనా కనులలో చూడనా
కొండా కోన గుండెల్లో ఎండావానలైనాముకొండా కోన గుండెల్లో ఎండావానలైనాముగువ్వ గువ్వ కౌగిల్లో గూడు చేసుకు…
Preview the status creator
SAMPLE
నిన్నా రేపు సందెల్లో నేడై ఉందామన్నావునిన్నా రేపు సందెల్లో నేడై ఉందామన్నావుకన్నీరైన ప్రేమల్లో పన్నీరౌదామన్నావుఅదే బాసగా అదే ఆశగాఅదే బాసగా అదే ఆశగాఎన్నిన్నాళ్ళీ నిన్న పాటే పాడను
Preview the status creator