అహ అల్లరి అల్లరి చూపులతొ ఒక గిల్లరి మొదలాయె
ఇహ మెల్లగ మెల్లగ యెదలొన చిరు గిల్లుడు షురువాయె
అరె చెక్కిలి గిలిగిలిగింతాయె ఈ తిక్క గాలి వలన
మరి ఉక్కిరిబిక్కిరి అయిపోయె ఈ రాతిరి దయవలన
చరణం 1
బుగ్గే నిమురుకుంటె నాకు అరె మొటిమై తగులుతుంటడే
లేలేత నడుములోని మడత తన ముద్దుకై వేచి ఉన్నదే
ఇన్నాళ నా ఎదురు చూపులన్ని తన తల్వారు కళ్ళలోన చిక్కుకున్నవే
మొత్తం నేలమీది మల్లెలన్ని తన నవ్వుల్లొ కుమ్మరిస్తడె
చరణం 2
ప ని ని స స స ని స గ రి ని స
ప ని ని స స స ని స గ రి ని ప
ప ని ని స స స ని స గ రి ని స
ప ని ని స స స ని స గ రి ని ప
మ మ ప ని ప ని ప ని స ని ప
మ మ ప ని ప రి స ని ప
మ మ ప ని ప ని ప ని స ని ప
మ మ ప స గ మ గ పా
పేరే పలుకుతుంటె చాలు నా పెదవే తీయగవుతదే
తన చూపె తాకుతుంటె నన్ను అబ్బ నా మనసు పచ్చిగవుతదే
మెరిసె మెరుపల్లె వాడొస్తే అమ్మ నా గుండెలోన పిడుగు పడుతుంటదే
యెదపై ఒక్కసరి హత్తుకుంటే ఇక నా ఊపిరాగిపోతదే
AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.
Try Share as Status
అహ అల్లరి అల్లరి చూపులతొ ఒక గిల్లరి మొదలాయెఇహ మెల్లగ మెల్లగ యెదలొన చిరు గిల్లుడు షురువాయెఅరె చెక్కిలి గిలిగిలిగింతాయె ఈ తిక్క గాలి వలనమరి ఉక్కిరిబిక్కిరి అయిపోయె ఈ రాతిరి దయవలన
చరణం 1బుగ్…
చరణం 2ప ని ని స స స ని స గ రి ని సప ని ని స స స ని స గ రి ని పప ని ని స స స ని స గ రి ని సప ని ని స స స ని స గ రి ని పమ మ ప ని ప ని ప ని స ని పమ మ ప ని ప రి స ని పమ మ ప ని ప ని ప ని స ని …