Skip to content
Telugu Lyrics

ఆకాశగంగా || akasaganga lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

ఆకాశగంగా !
జలజల జడిగా..తొలి అలజడిగా
తడబడు అడుగా..నిలబడు సరిగా
నా తలపు ముడి వేస్తున్నా..నిన్నాపగా ..

ఆకాశగంగా..దూకావే పెంకితనంగా
ఆకాశగంగా..

కనుబొమ్మ విల్లెత్తి..ఓ నవ్వు విసిరా..వె
చిలకమ్మ గొంతెత్తి..తీయంగ కసిరావే
కనుబొమ్మ విల్లెత్తి..ఓ నవ్వు విసిరా..వె
చిలకమ్మ గొంతెత్తి..తీయంగ కసిరావే

చిటపటలాడి..వెలసిన వానా
మెరుపుల దాడి..కనుమరుగైనా
నా గుండెలయలో విన్నా నీ అలికిడీ ..

ఆకాశగంగా..దూకావే పెంకితనంగా
ఆకాశగంగా !

ఈ పూట వినకున్నా..నా పాట ఆగేనా
ఏ బాటలోనైనా..నీ పైటనొదిలేనా
ఈ పూట వినకున్నా..నా పాట ఆగేనా
ఏ బాటలోనైనా..నీ పైటనొదిలేనా

మనసుని నీతో..పంపేస్తున్నా..
నీ ప్రతి మలుపూ..తెలుపవె అన్నా..
ఆ జాడలన్నీ వెతికి..నిన్ను చేరనా

ఆకాశగంగా..దూకావే పెంకితనంగా
ఆకాశగంగా
జలజల జడిగా..తొలి అలజడిగా
తడబడు అడుగా..నిలబడు సరిగా

నా తలపు ముడి వేస్తున్నా..నిన్నాపగా
ఆకాశగంగా..దూకావే పెంకితనంగా

ఆకాశగంగా ..

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
ఆకాశగంగా !జలజల జడిగా..తొలి అలజడిగాతడబడు అడుగా..నిలబడు సరిగానా తలపు ముడి వేస్తున్నా..నిన్నాపగా ..
ఆకాశగంగా..దూకావే పెంకితనంగాఆకాశగంగా..
Preview the status creator
SAMPLE
కనుబొమ్మ విల్లెత్తి..ఓ నవ్వు విసిరా..వెచిలకమ్మ గొంతెత్తి..తీయంగ కసిరావేకనుబొమ్మ విల్లెత్తి..ఓ నవ్వు విసిరా..వెచిలకమ్మ గొంతెత్తి..తీయంగ కసిరావే
చిటపటలాడి..వెలసిన వానామెరుపుల దాడి..కనుమరుగై…
Preview the status creator