Skip to content
Telugu Lyrics

ఆకాశం లో ఆశల హరివిల్లూ || akasam lo asala harivillu lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

ఆకాశం లో ఆశల హరివిల్లూ ఆనందాలే పూసిన పొదరిల్లూ
అందమైనా ఆ ఆలోకం అందుకొన
ఆదమరిచీ కలకాలం వున్డిపొన |ఆ||

మబ్బుల్లో తూలుతున్న మెరుపై పోనా వయ్యారి వాన జల్లై దిగిరానా
సంద్రం లో పోంగుతున్న అలనై పోనా
సన్దెల్లొ రంగులెన్నో చిలికేయ్ న
పిల్లగాలె పల్లకీగా
దిక్కులనే చుట్టి రానా

నాకోసం నవరాగాలే నాట్యమాడేనుగా

|| |

స్వర్గాల స్వాగతాలు తెలిపే గీతం
స్వప్నాల సాగరాల సంగీతం
ముద్దొచ్చే తారాలెన్నో మెరిసే తీరం
ముత్యాల తోరణాల ముఖ ద్వారం
శోభలూ రే సోయగానా
చందమామ మందిరానా
నాకోసం సుర భోగాలే వేచి నిలిచేనుగా

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
ఆకాశం లో ఆశల హరివిల్లూ ఆనందాలే పూసిన పొదరిల్లూఅందమైనా ఆ ఆలోకం అందుకొనఆదమరిచీ కలకాలం వున్డిపొన |ఆ||
మబ్బుల్లో తూలుతున్న మెరుపై పోనా వయ్యారి వాన జల్లై దిగిరానాసంద్రం లో పోంగుతున్న అలనై పోనా…
Preview the status creator
SAMPLE
నాకోసం నవరాగాలే నాట్యమాడేనుగా
|| |
Preview the status creator