Skip to content
Telugu Lyrics

Akkilandeswari Song lyrics Telugu

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

ఓంకార పంజర శుకీం ఉపనిషదుద్యాన కేళి కలకంఠీమ్ 
ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయేద్గౌరీమ్ 

అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ పరిపాలయమాం గౌరీ 
అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ పరిపాలయమాం గౌరీ 
శుభగాత్రి గిరిరాజపుత్రీ అభినేత్రి శర్వార్థగాత్రి 
శుభగాత్రి గిరిరాజపుత్రీ అభినేత్రి శర్వార్థగాత్రి 
సర్వార్థసంధాత్రి జగదేకజనయిత్రి చంద్రప్రభా ధవళకీర్తి 
సర్వార్థసంధాత్రి జగదేకజనయిత్రి చంద్రప్రభా ధవళకీర్తి 
చతుర్బాహు సంరక్షిత శిక్షిత చతుర్దశాంతర భువనపాలిని 
కుంకుమరాగ శోభిని కుసుమబాణ సంశోభిని 
మౌనసుహాసిని గానవినోదిని భగవతీ పార్వతీ దేవీ 

అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ పరిపాలయమాం గౌరీ 
శ్రీహరి ప్రణయాంబు రాసి శ్రీపాద విచలిత క్షీరాంబురాసి 
శ్రీహరి ప్రణయాంబు రాసి శ్రీపాద విచలిత క్షీరాంబురాసి 
శ్రీపీఠ సంవర్ధిని డోలాసుర మర్ధిని  శ్రీపీఠ సంవర్ధిని డోలాసుర మర్ధిని 
ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి 
ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి 
ఆదిలక్ష్మి విద్యాలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి 
సకలభోగ సౌభాగ్య లక్ష్మి శ్రీ మహాలక్ష్మి దేవీ 
అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ పరిపాలయమాం గౌరీ 

ఇందువదనే కుందరదనే వీణా పుస్తక ధారిణే 
ఇందువదనే కుందరదనే వీణా పుస్తక ధారిణే  
శుకశౌనకాది వ్యాస వాల్మీకి మునిజన పూజిత శుభచరణే 
శుకశౌనకాది వ్యాస వాల్మీకి మునిజన పూజిత శుభచరణే 
సరససాహిత్య స్వరససంగీత స్తనయుగళే 
సరససాహిత్య స్వరససంగీత స్తనయుగళే 
వరదే అక్షరరూపిణే శారదే దేవీ 
అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ పరిపాలయమాం గౌరీ 

వింధ్యాతటీ వాసినే యోగసంధ్యా సముద్భాసినే 
సింహాసనస్థాయినే దుష్టహరరంహక్రియాశాలినే 
విష్ణుప్రియే సర్వలోకప్రియే శర్వనామప్రియే ధర్మసమరప్రియే 
హే బ్రహ్మచారిణే దుష్కర్మవారిణే హే విలంబితకేశపాశినే 
మహిషమర్ధనశీల మహితగర్జనలోల భయజనర్తనకేళికే 
కాళికే దుర్గమాగమ దుర్గ పాహినే.. దుర్గే దేవి 

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
ఓంకార పంజర శుకీం ఉపనిషదుద్యాన కేళి కలకంఠీమ్ ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయేద్గౌరీమ్ 
అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ పరిపాలయమాం గౌరీ అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ ప…
Preview the status creator
SAMPLE
అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ పరిపాలయమాం గౌరీ శ్రీహరి ప్రణయాంబు రాసి శ్రీపాద విచలిత క్షీరాంబురాసి శ్రీహరి ప్రణయాంబు రాసి శ్రీపాద విచలిత క్షీరాంబురాసి శ్రీపీఠ సంవర్ధిని డోలాసుర మ…
Preview the status creator