అల్లంత దూరాల ఆ తారక
కళ్ళెదుట నిలిచింద ఈ తీరుగ
అరుదైన చిన్నారిగ కోవెల్లో దేవేరిగ
గుండెల్లో కొలువుండగ
భూమి కనలేదు ఇన్నాళ్ళుగ
ఈమెలా ఉన్న ఏ పోలిక
అరుదైన చిన్నారిగ కోవెల్లో దేవేరిగ
గుండెల్లో కొలువుండగ
కన్యాదానంగ ఈ సంపద
చేపట్టే ఆ వరుడు శ్రీహరి కాడ
పొందాలనుకున్నా పొందేవీలుందా
అందరికి అందనిది సుందరి నీడ
ఇందరి చేతులు పంచిన మమత
పచ్చగ పెంచిన పూలత
నిత్యం విరిసే నందనమవదా
అందానికే అందమనిపించగ
దిగివచ్చెనో ఏమొ దివి కానుక
అరుదైన చిన్నారిగ కోవెల్లో దేవేరిగ
గుండెల్లో కొలువుండగా
తన వయ్యారంతో ఈ చిన్నది
లాగిందో ఎందరిని నిలబడనీక
ఎన్నో వంపులతో పొంగే ఈనది
తనేమదిని ముంచిందో ఎవరికి ఎరుక
తొలిపరిచయమొక తీయని కలగ
నిలిపిన హృదయమె సాక్షిగా
ప్రతి ఙాపకం దీవించగ
చెలి జీవితం వెలిగించగ
AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.
Try Share as Status
అల్లంత దూరాల ఆ తారకకళ్ళెదుట నిలిచింద ఈ తీరుగఅరుదైన చిన్నారిగ కోవెల్లో దేవేరిగగుండెల్లో కొలువుండగ
భూమి కనలేదు ఇన్నాళ్ళుగఈమెలా ఉన్న ఏ పోలికఅరుదైన చిన్నారిగ కోవెల్లో దేవేరిగగుండెల్లో కొలువుండగ
కన్యాదానంగ ఈ సంపదచేపట్టే ఆ వరుడు శ్రీహరి కాడపొందాలనుకున్నా పొందేవీలుందాఅందరికి అందనిది సుందరి నీడఇందరి చేతులు పంచిన మమతపచ్చగ పెంచిన పూలతనిత్యం విరిసే నందనమవదా
అందానికే అందమనిపించగదిగివచ్చ…