అలుపన్నది వుందా ఎగిరే అలకు ఎదలోని లయకు …
అదుపన్నది వుందా కలిగే కలకు కరిగేవరకు …
మెలికలు తిరిగే నాడు నడకలకు …మరి మరి ఉరికే మది తలపులకు …
లల లల ..లలలలలలలా … || అలుపన్నది ||
నా కోసమే చినుకై కరిగి ఆకాసమే దిగదా ఇలకూ…
నా సేవకే సిరులే చిలికి దాసోహమే అనడ వెలుగు …
ఆరారు కాలాల అందాలు బహుమతి కావా నా ఊహలకూ… కలలను తేవా నా కన్నులకు …
లల లల లలలలలలలా…. || అలుపన్నది ||
నీ చూపులే తడిపే వరకూ ఏమైనదో నాలో వయసు…
నీ ఊపిరే తగిలే వరకూ ఎటువున్నదో మెరిసే సొగసు …
ఏడేడు లోకాల ద్వారాలు తలుపులు తెరచే తరుణం కొరకు… ఎదురుగ నడిచే పరి ఆసలకు …
లల లల లలలలలా …
అలుపన్నది వుందా ఎగిరే అలకు ఎదలోని లయకు …
అదుపన్నది వుందా కలిగే కలకు కరిగేవరకు …
మెలికలు తిరిగే నాడు నడకలకు …మరి మరి ఉరికే మది తలపులకు …
లల లల ..లలలలలలలా
AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.
Try Share as Status
అలుపన్నది వుందా ఎగిరే అలకు ఎదలోని లయకు …అదుపన్నది వుందా కలిగే కలకు కరిగేవరకు …మెలికలు తిరిగే నాడు నడకలకు …మరి మరి ఉరికే మది తలపులకు …లల లల ..లలలలలలలా … || అలుపన్నది ||
నా కోసమే చినుకై కరి…
అలుపన్నది వుందా ఎగిరే అలకు ఎదలోని లయకు …అదుపన్నది వుందా కలిగే కలకు కరిగేవరకు …మెలికలు తిరిగే నాడు నడకలకు …మరి మరి ఉరికే మది తలపులకు …లల లల ..లలలలలలలా