Skip to content
Telugu Lyrics

అంతర్యామి అలసితి సొలసితి || antaryami alasiti solasiti lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే జొచ్చితిని
అంతర్యామి అలసితి సొలసితి…

కోరిన కోర్కెలు కోయని కట్లు తీరవు నీవవి తెంచక
కోరిన కోర్కెలు కోయని కట్లు తీరవు నీవవి తెంచక
భారపు పగ్గాలు పాపపుణ్యములు
భారపు పగ్గాలు పాపపుణ్యములు నేరుపున బోవు నీవు వద్దనక

అంథర్యామి||

మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వద్దనక
మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వద్దనక
ఎదుటనె శ్రీవేంకటేశ్వర వేంకటేశా శ్రీనివాస ప్రభూ..
ఎదుటనె శ్రీవేంకటేశ్వర నీ వదె అదన గాచితివి అట్టిట్టనక

అంతర్యామి|

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే జొచ్చితినిఅంతర్యామి అలసితి సొలసితి…
కోరిన కోర్కెలు కోయని కట్లు తీరవు నీవవి తెంచకకోరిన కోర్కెలు కోయని కట్లు తీరవు నీవవి తెంచకభారపు పగ్గాలు పాపపుణ్యమ…
Preview the status creator
SAMPLE
అంథర్యామి||
మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వద్దనకమదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వద్దనకఎదుటనె శ్రీవేంకటేశ్వర వేంకటేశా శ్రీనివాస ప్రభూ..ఎదుటనె శ్రీవేంకటేశ్వర నీ వదె అదన గాచి…
Preview the status creator