Skip to content
♪
Telugu Lyrics

Backbenchers song lyrics Telugu

AnteEnti Telugu Lyrics
54Views0Likes0Shares

Backbenchers song lyrics Telugu

హృదయం చేసే సడి నీవే అని అంటున్నా
ప్రాణం కాదంటున్నా
కథనం మారే తరుణమో లో నేను ఉన్నా
స్నేహం కావాలనుకున్నా

నవ్వే కనపడినా
ఆనందం కనపాడునా
దారే ఎదుటనున్నా
అడుగై అడుగుతున్నా

నన్ను వదిలెళ్లిన తనతో
తను నిదురించే ఒడిలో
ముడిపడిపోనా తానాతో
కన్నీరుగా మారేనా

నన్ను వదిలెళ్లిన తనతో
తను నిదురించే ఒడిలో
ముడిపడిపోనా తానాతో
కన్నీరుగా మారేనా

Backbenchers song lyrics in English

Hrudayam chese sadi nive ani antunna,
Pranam kadhantunna
kathanam maare tarunamo lo nenu untunna
Sneham kavalianukunna

Navve kanapadina
aanandham kanapadunaa
Daare aedutanunnaa
adugai aduguthunna

Nannu vadhilelina thanatho
Thanu nidurinche oodilo
mudipadiponaa thanatho
kanniruga marena

Nannu vadhilelina thanatho
Thanu nidurinche oodilo
mudipadiponaa thanatho
kanniruga marena

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
Backbenchers song lyrics Telugu
హృదయం చేసే సడి నీవే అని అంటున్నాప్రాణం కాదంటున్నాకథనం మారే తరుణమో లో నేను ఉన్నాస్నేహం కావాలనుకున్నా
Preview the status creator
SAMPLE
నవ్వే కనపడినాఆనందం కనపాడునాదారే ఎదుటనున్నాఅడుగై అడుగుతున్నా
నన్ను వదిలెళ్లిన తనతోతను నిదురించే ఒడిలోముడిపడిపోనా తానాతోకన్నీరుగా మారేనా
Preview the status creator