Skip to content
Telugu Lyrics

చందమామ రావే జాబిల్లి రావే || chandamama rave jabilli rave lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

చందమామ రావే జాబిల్లి రావే
చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే
చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే
చందమామ రావే జాబిల్లి రావే

చలువ చందనములుపూయ చందమామ రావే
జాజిపూల తావినియ్య జాబిల్లి రావే
చలువ చందనములుపూయ చందమామ రావే
జాజిపూల తావినియ్య జాబిల్లి రావే
కలువ చెలువ కలలు విరియ కొండనెక్కి రావే
కలువ చెలువ కలలు విరియ కొండనెక్కి రావే
గగనపు విరితోటలొనే గోగుపూలు తేవే
చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే
చందమామ రావే జాబిల్లి రావే

మునిజనమానసమొహిని యొగిని బృందావనం
మురలిరవలికి ఆడిన నాగిని బృందావనం
మునిజనమానసమొహిని యొగిని బృందావనం
మురలిరవలికి ఆడిన నాగిని బృందావనం
రాధామాధవ గాధల రంజిల్లు బృందావనం
గోపాలుని మ్రుదుపద మంజీరము బృందావనం
గోపాలుని మ్రుదుపద మంజీరము బృందావనం
బృందావనం బృందావనం
హే క్రిష్ణా ముకుందమురారే
హే క్రిష్ణా ముకుందమురారే
క్రిష్ణా ముకుందమురారే
జయ జయ క్రిష్ణా ముకుందమురారే
జయ జయ క్రిష్ణా ముకుందమురారే
చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే
చందమామ రావే జాబిల్లి రావే

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
చందమామ రావే జాబిల్లి రావేచందమామ రావే జాబిల్లి రావేకొండెక్కి రావే గోగుపూలు తేవేచందమామ రావే జాబిల్లి రావేకొండెక్కి రావే గోగుపూలు తేవేచందమామ రావే జాబిల్లి రావే
చలువ చందనములుపూయ చందమామ రావేజా…
Preview the status creator
SAMPLE
మునిజనమానసమొహిని యొగిని బృందావనంమురలిరవలికి ఆడిన నాగిని బృందావనంమునిజనమానసమొహిని యొగిని బృందావనంమురలిరవలికి ఆడిన నాగిని బృందావనంరాధామాధవ గాధల రంజిల్లు బృందావనంగోపాలుని మ్రుదుపద మంజీరము బృ…
Preview the status creator