♪
Telugu Lyrics
చెలియా నీవైపే వస్తున్నా || chelia nivaipe vastunna lyrics
0Views0Likes0Shares
చెలియా నీవైపే వస్తున్నా
కంట పడవా ఇకనైనా ఎక్కడున్నా
నిద్దర పోతున్న రాతిరినడిగా
గూటికి చేరిన గువ్వలనడిగా
చల్లగాలినడిగా ఆ చందమామనడిగా
ప్రియురాలి జాడ చెప్పరేమని
అందరినీ ఇలా వెంట పడి అడగాలా
సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా
అసలే ఒంటరితనం అటుపై నిరీక్షణం
అరెరే పాపమని జాలిగా చూసే జనం
గోరంత గొడవ జరిగితె కొండంత కోపమా
నన్నొదిలి నువ్వు ఉండగలవ నిజం చెప్పవమ్మా
నువ్వు నా ప్రాణం అని విన్నవించు ఈ పాటని
ఎక్కడో దూరానున్న చుక్కలే విన్నాగాని
కదిలించలేద కాస్త కూడ నీ మనస్సుని
పరదాలు దాటి ఒక్కసారి పలకరిచవేమే
AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.
చెలియా నీవైపే వస్తున్నాకంట పడవా ఇకనైనా ఎక్కడున్నానిద్దర పోతున్న రాతిరినడిగాగూటికి చేరిన గువ్వలనడిగాచల్లగాలినడిగా ఆ చందమామనడిగాప్రియురాలి జాడ చెప్పరేమనిఅందరినీ ఇలా వెంట పడి అడగాలాసరదాగా ను…
నువ్వు నా ప్రాణం అని విన్నవించు ఈ పాటనిఎక్కడో దూరానున్న చుక్కలే విన్నాగానికదిలించలేద కాస్త కూడ నీ మనస్సునిపరదాలు దాటి ఒక్కసారి పలకరిచవేమే