Skip to content
Telugu Lyrics

చెప్పమ్మ చెప్పమ్మ || cheppamma cheppamma lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పేసేయ్ అంటోంది ఓ ఆరాటం
తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ ఆగమ్మా అంటోంది ఓ మోమాటం
నువ్వంటే మరి అదేదో ఇది అనేద్దామనే ఉన్నది
ఫలానా అని తెలీదే మరి ఎలా నీకు చెపాలదీ

చరణం 1
వెంట తరుముతునావే ఎంటి ఎంత తప్పుకున్నా
కంటికెదురు పడతావే ఎంటి యెటు చూసిన
చెంప గిల్లి పోతవేంటి గాలి వేలితోన
అంత గొడవ పెడతావే ఎంటి నిద్దరోతు ఉన్నా
అసలు నీకు ఆ చొరవే ఎంటి తెలియకడుగుతునా
ఒంటిగా ఉండ నీయవేంటి ఒక్క నిమిషమైన
ఇదేం అల్లరి భరించేదెలా అంటూ నిన్నెలా కసరనూ
నువ్వేం చేసినా బగుంటుందని నిజం నీకెలా చెప్పనూ

చరణం 2
నువ్వు నవ్వుతుంటే ఎంతో చూడముచటైన
యేడిపించ బుద్దవుతుంది యెట్టాగైన
ముద్దుగానె ఉంటావేమొ మూతి ముడుచుకొన్నా
కాస్త కస్సుమనవే ఎంత కవ్వించినా
నిన్ను రెచ్చగొడుతూ నేనే ఓడిపోతు ఉన్నా
లేని పోని ఉక్రోషంతొ ఉడుకెత్తనా
ఇదేం చూడక మహా boreగా ఏటో నువ్వు చూస్తూ ఉన్నా
అదేంటో మరి ఆ పొగరే నచ్చి పడి చస్తున్నా అయ్యో రామా

చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ I love you చెప్పేసెయ్ అంటోంది ఓ ఆరాటం
I love youI love youI love youI love youI love youI love youI love you

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పేసేయ్ అంటోంది ఓ ఆరాటంతప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ ఆగమ్మా అంటోంది ఓ మోమాటంనువ్వంటే మరి అదేదో ఇది అనేద్దామనే ఉన్నదిఫలానా అని తెలీదే మరి ఎలా నీకు …
Preview the status creator
SAMPLE
చరణం 2నువ్వు నవ్వుతుంటే ఎంతో చూడముచటైనయేడిపించ బుద్దవుతుంది యెట్టాగైనముద్దుగానె ఉంటావేమొ మూతి ముడుచుకొన్నాకాస్త కస్సుమనవే ఎంత కవ్వించినానిన్ను రెచ్చగొడుతూ నేనే ఓడిపోతు ఉన్నాలేని పోని ఉక్ర…
Preview the status creator