Skip to content
Telugu Lyrics

చికి చికి చం చికి చం చం చం ప్రతి నిమిషం ఆనందం || chiki chiki cham chiki cham cham cham prathi nimisham anandam lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

చికి చికి చం చికి చం చం చం ప్రతి నిమిషం ఆనందం
చికి చికి చం చికి చం చం చం మనసంతా ఆనందం
రంగుల లోకం అందించే ఆహ్వానం ఆనందం
ఆశల జండా యెగరేసే స్వాతంత్ర్యం ఆనందం

చరణం 1
ఊరించే ఊహల్లో ఊరేగడమె ఆనందం
కవ్వించె కలకోసం వేటాడటమె ఆనందం
అలలలై ఎగసె ఆనందం అలుపె తెలియని ఆనందం
ఎదురేమున్న ఎవరేమన్న దూసుకుపోతూ ఉంటే ఆనందం

చరణం 2
ప్రతి అందం మనకోసం అనుకోవడమే ఆనందం
రుచి చూద్దాం అనుకుంటే చేదైన అది ఆనందం
ప్రెమించడమే ఆనందం ఫెయిలవ్వడమొక ఆనందం
కలలే కంటూ నిజమనుకుంటూ గడిపే కాలం యెంతో ఆనందం

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
చికి చికి చం చికి చం చం చం ప్రతి నిమిషం ఆనందంచికి చికి చం చికి చం చం చం మనసంతా ఆనందంరంగుల లోకం అందించే ఆహ్వానం ఆనందంఆశల జండా యెగరేసే స్వాతంత్ర్యం ఆనందం
చరణం 1ఊరించే ఊహల్లో ఊరేగడమె ఆనందంకవ…
Preview the status creator
SAMPLE
చరణం 2ప్రతి అందం మనకోసం అనుకోవడమే ఆనందంరుచి చూద్దాం అనుకుంటే చేదైన అది ఆనందంప్రెమించడమే ఆనందం ఫెయిలవ్వడమొక ఆనందంకలలే కంటూ నిజమనుకుంటూ గడిపే కాలం యెంతో ఆనందం
Preview the status creator