Skip to content
Telugu Lyrics

చుట్టూ పక్కల చూడరా చిన్న వాడా || chuttu pakkala choodara chinna vada lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

చుట్టూ పక్కల చూడరా చిన్న వాడా
చుక్కలో చూపు చిక్కుకున్నవాడా
కళ్ళ ముందు కటిక నిజం
కానలేని గుడ్డి జపం
సాధించదు ఏ పరమార్ధం
బ్రతుకును కానీయకు వ్యర్ధం

చరణం 1
స్వర్గాలను అందుకొనాలని వడిగా గుడి మెట్లెక్కేవు
సాటి మనిషి వేదన చూస్తూ జాలి లేని శిలవైనావు
కరుణను మరిపించేదా చదువు సంస్కారం అంటే
గుండె బండగా మార్చేదా సంప్రదాయమంటే

చరణం 2
నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది
గర్వించే ఈ నీ బ్రతుకు ఈ సమాజమే మలిచింది
రుణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా
తెప్ప తగలబెట్టేస్తావా యేరు దాటగానే

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
చుట్టూ పక్కల చూడరా చిన్న వాడాచుక్కలో చూపు చిక్కుకున్నవాడాకళ్ళ ముందు కటిక నిజంకానలేని గుడ్డి జపంసాధించదు ఏ పరమార్ధంబ్రతుకును కానీయకు వ్యర్ధం
చరణం 1స్వర్గాలను అందుకొనాలని వడిగా గుడి మెట్లెక…
Preview the status creator
SAMPLE
చరణం 2నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించిందిగర్వించే ఈ నీ బ్రతుకు ఈ సమాజమే మలిచిందిరుణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావాతెప్ప తగలబెట్టేస్తావా యేరు దాటగానే
Preview the status creator