డోలె డోలె దిల్ జర జరా
నిను ఓర ఓర గని నరవరా
జాగు మాని చెయి కలపరా
జత చేరి నేడు జతి జరుపరా
జర జల్ది జల్ది పెందరకడనే రారా
వడి ఆంతరంగ సంబరమునకే రారా
రాలుగాయివే రసికుడా
కసి కోక లాగు సరి సరసుడా
రార మాటుకే ముడివడా
నిశికేళి వేళ జత చోరా
చలేగా చలేగా యెహే ఇష్క్ జమాన
కరేగ కరేగ హర్ దిల్ కో దివానా
చలేగా చలేగా యెహే ఇష్క్ జమాన
కరేగ కరేగ హర్ దిల్ కో దివానా
అనువుగా అందిస్తా
సొగసుని సంధిస్తా
ఒదుగుతు కుదురుగ నీలోనా..
ముడుపుతో మెప్పిస్తా
ఒడుపుతో ఒప్పిస్తా
దిల్ బర్ దేఖోనా..
మిస మిస కన్నే కొసరకు వన్నే వలపుతొ వలపన్నీ
నఖశిఖలన్నీ నలుగును కన్నె కలబడు సమయాన్నీ
ఒడికి త్వరగా..యా ఆ…
బరిలో కరగ..యా ఆ…
ఒడికి త్వరగా..యా ఆ..
అవ్ బరిలో కరగా..
చిటుకున విప్పేస్తా
చెమటని రప్పిస్తా
తళుకుతో తెగబడి నీ పైనా…
చటుకున చుంబిస్తా
చనువుగ బంధిస్తా
సున్ మేరా దీవానా…
తొలి తెరలన్నీ గడుసరి కన్నే తొలగును తమకాన్నీ
కలిమితొ కొన్నీ బలిమితొ కొన్ని బలిగొను తరుణాన్నీ
తరలి దరికే…యా ఆ
ఏగసి ఎదకే…యా ఆ
తరలి దరికే…యా ఆ
హో ఏగసె ఎదకే..
జర జల్ది జల్ది పెందరకడనే రారా
వడి ఆంతరంగ సంబరమునకే రారా
రాలుగాయివే రసికుడా
కసి కోక లాగు సరి సరసుడా
రార మాటుకే ముడివడా
నిశికేళి వేళ జత చోరా
చలేగా చలేగా యెహె ఇష్క్ జమాన
కరేగ కరేగ హర్ దిల్ కో దివానా
AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.
Try Share as Status
డోలె డోలె దిల్ జర జరానిను ఓర ఓర గని నరవరాజాగు మాని చెయి కలపరాజత చేరి నేడు జతి జరుపరా
జర జల్ది జల్ది పెందరకడనే రారావడి ఆంతరంగ సంబరమునకే రారా
రాలుగాయివే రసికుడాకసి కోక లాగు సరి సరసుడారార మాటుకే ముడివడానిశికేళి వేళ జత చోరా
చలేగా చలేగా యెహే ఇష్క్ జమానకరేగ కరేగ హర్ దిల్ కో దివానాచలేగా చలేగా యెహే ఇష్క్ జమానకరేగ కరేగ హర్ దిల్ కో దివానా