Skip to content
Telugu Lyrics

దువ్విన తలనే దువ్వడం || duvvina talane duvvadam lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

దువ్విన తలనే దువ్వడం
అద్దిన powder అద్దడం
అద్దం వదలక పొవడం
అందానికి మెరుగులు దిద్దడం
నడిచి నడిచి ఆగడం
ఆగి ఆగి నవ్వడం
ఉండి ఉండి అరవడం
తెగ అరిచి చుట్టూ చూడటం
ఇన్ని మార్పులకు కారణం ఏమైవుంటుందోయి
ఇది కాదా l o v e
ఇది కాదా l o v e
ఇది కాదా l o v e
ఇది కాదా l o v e

చరణం 1
ముఖమున మొటిమే రావడం
మనసుకి చెమటే పట్టడం
మతిమరుపెంతో కలగడం
మతి స్తిమితం పూర్తిగ తప్పడం
త్వరగా స్నానం చెయ్యడం
త్వర త్వరగా భొంచేస్తుండటం
త్వరగా కలలోకెళ్ళడం
ఆలస్యం గ నిదరొవడం
ఇన్నర్ధాలకి ఒకే పదం ఏమైవుంటుందోయి
ఇది కాదా l o v e
ఇది కాదా l o v e
ఇది కాదా l o v e
ఇది కాదా l o v e

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
దువ్విన తలనే దువ్వడంఅద్దిన powder అద్దడంఅద్దం వదలక పొవడంఅందానికి మెరుగులు దిద్దడంనడిచి నడిచి ఆగడంఆగి ఆగి నవ్వడంఉండి ఉండి అరవడంతెగ అరిచి చుట్టూ చూడటంఇన్ని మార్పులకు కారణం ఏమైవుంటుందోయిఇది …
Preview the status creator