Skip to content
Telugu Lyrics

e swapna lokala song lyrics in Telugu

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

శ్రీ శ్రీనివాసం శ్రీతపరిజాతం శ్రీ వెంకటేశం మనసాస్మరామి
శ్రీ శ్రీనివాసం శ్రీతపరిజాతం శ్రీ వెంకటేశం మనసాస్మరామి

ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి
నాముందుకొచ్చింది… కనువిందు చేసి
ఏ నీలిమేఘాల… సౌధాలు విడిచి
ఈనేల నడిచింది… ఆ మెరుపు వచ్చీ

ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి
నాముందుకొచ్చింది… కనువిందు చేసి
ఏ నీలిమేఘాల… సౌధాలు విడిచి
ఈనేల నడిచింది… ఆ మెరుపు వచ్చీ

తళ తళ తారక .. మెలికల మేనకా
మనసున చేరగా .. కలగల కానుకా
కొత్తగా కోరికా .. చిగురులు వేయగా
ఆలా కొత్తగాకోరికా… చిగురులు వేయగా

ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి
నాముందుకొచ్చింది… కనువిందు చేసి
ఏ నీలిమేఘాల… సౌధాలు విడిచి
ఈనేల నడిచింది… ఆ మెరుపు వచ్చీ

తొలిచూపు చాలంట
చిత్తాన చిత్రంగ… ప్రేమనేది పుట్టగా

తొలిచూపు చాలంట
చిత్తాన చిత్రంగ… ప్రేమనేది పుట్టగా
పదిమంది అంటుంటె
విన్నాను ఇన్నాళ్ళు నమ్మలేదు బొత్తిగా

ఆకళ్ళలో ఆ నవ్వులో… మహిమ ఏమిటో
ఆకాంతిలో ఈనాడేనా .. ఉదయమైనదో

మహిసీమలో ఇన్ని .. మరుమల్లె గంధాలు
మునుపెన్నడు లేని .. మృదువైన గానాలు
మొదటి వలపు .. కథలు తెలుపు
గేయమై తియ్యగా… స్వరములు పాడగా

ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి
నాముందుకొచ్చింది… కనువిందు చేసి
ఏ నీలిమేఘాల… సౌధాలు విడిచి
ఈనేల నడిచింది… ఆ మెరుపు వచ్చీ

మహారాణి పారాణి పాదాలకేనాడు
మన్నునంటనియ్యకా

మహారాణి పారాణి పాదాలకేనాడు
మన్నునంటనియ్యకా
నడిచేటి దారుల్లో
నాగుండెపుబాట పరుచుకుంది మెత్తగా
శాంతికే ఆలయం… ఆమె నెమ్మదీ
అందుకే అంకితం .. అయినదీ మదీ
సుకుమారమే ఆమె .. చెలికత్తె కాబోలు
సుగుణాలకే ఆమె .. తలకట్టు కాబోలు
చెలియ చలువ… చెలిమి కొరకు
ఆయువే ఆశగా… తపమును చేయగా

ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి
నాముందుకొచ్చింది… కనువిందు చేసి
ఏ నీలిమేఘాల… సౌధాలు విడిచి
ఈనేల నడిచింది… ఆ మెరుపు వచ్చీ
తళ తళ తారక .. మెలికల మేనకా
మనసున చేరగా .. కలగల కానుకా
కొత్తగా కోరికా .. చిగురులు వేయగా

ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి
నాముందుకొచ్చింది… కనువిందు చేసి
ఏ నీలిమేఘాల… సౌధాలు విడిచి
ఈనేల నడిచింది… ఆ మెరుపు వచ్చీ

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
శ్రీ శ్రీనివాసం శ్రీతపరిజాతం శ్రీ వెంకటేశం మనసాస్మరామిశ్రీ శ్రీనివాసం శ్రీతపరిజాతం శ్రీ వెంకటేశం మనసాస్మరామి
ఏ స్వప్నలోకాల సౌందర్యరాశినాముందుకొచ్చింది… కనువిందు చేసిఏ నీలిమేఘాల… సౌధాలు వి…
Preview the status creator
SAMPLE
ఏ స్వప్నలోకాల సౌందర్యరాశినాముందుకొచ్చింది… కనువిందు చేసిఏ నీలిమేఘాల… సౌధాలు విడిచిఈనేల నడిచింది… ఆ మెరుపు వచ్చీ
తళ తళ తారక .. మెలికల మేనకామనసున చేరగా .. కలగల కానుకాకొత్తగా కోరికా .. చిగుర…
Preview the status creator