Skip to content
Telugu Lyrics

ఎదుట నీవే ఎదలోన నీవే || eduta neeve edalona neeve lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

ఎదుట నీవే ఎదలోన నీవే
ఎదుట నీవే ఎదలోన నీవే
ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే

మరుపే తెలియని నా హృదయం
తెలిసీ వలచుట తొలి నేరం అందుకే ఈ గాయం
గాయాన్నైనా మాననీవు హృదయాన్నైనా వీడిపోవు
కాలం నాకు సాయం రాదు మరణం నన్ను చేరనీదు
పిచ్చివాణ్ణీ కానీదు

కలలకు భయపడిపోయాను నిదురకు దూరం అయ్యాను
వేదన పడ్డాను
స్వప్నాలైతే క్షణికాలేగా సత్యాలన్నీ నరకాలేగా
స్వప్నం సత్యమైతే వింత సత్యం స్వప్నమయ్యేదుందా
ప్రేమకింత బలముందా

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
ఎదుట నీవే ఎదలోన నీవేఎదుట నీవే ఎదలోన నీవేఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే
మరుపే తెలియని నా హృదయంతెలిసీ వలచుట తొలి నేరం అందుకే ఈ గాయంగాయాన్నైనా మాననీవు హృదయాన్నైనా వీడిపోవుకాలం నాకు సాయం రా…
Preview the status creator
SAMPLE
కలలకు భయపడిపోయాను నిదురకు దూరం అయ్యానువేదన పడ్డానుస్వప్నాలైతే క్షణికాలేగా సత్యాలన్నీ నరకాలేగాస్వప్నం సత్యమైతే వింత సత్యం స్వప్నమయ్యేదుందాప్రేమకింత బలముందా
Preview the status creator