Skip to content

Telugu Lyrics

ఎల ఎల ఎల ఎల ఎలా తెలుపను యెదలోని ప్రేమను మౄదువైన మాటను
గాలిలోన వెలితోటి రాసి చూపన నేల మీద సిగ్గుముగ్గు వేసి చూపన
వాలు జడల కాగితాన విరజాజుల అక్షరాలు పేర్చి కూర్చి చూపనా

రామ చిలక గోరువనక బొమ్మ గీసి తెలుపనా
రాధ క్రిష్ణుల వంక చెయ్యి చూపి తెలుపనా
చిరునవ్వుతొ తెలుపనా కొన చూపుతొ తెలుపనా
నీలునవిలి తెలుపన గోల్లు కొరికి తెలుపన తెలుపకనే తెలుపనా

కాలివేళ్ళు నేలమీద రాసి చూపన
నా చీర కొంగు తోటి వేలు చుట్టి చెప్పన
కూనలమ్మ పాటలో రయబారమంపన
గాలికైన తెలియకుండ మాట చెవిని వేయన నాలో ప్రాణం నీవనీ

English Lyrics

ela ela ela ela elaa taelaupanau yaedalaoonai paraeemanau maruudauvaaina maatanau
gaalailaoona vaelaitaootai raasai chauupana naeela maiida saigagaumaugagau vaeesai chauupana
vaalau jadala kaagaitaana vairajaajaula aksharaalau paeerachai kauurachai chauupanaa

raama chailaka gaoorauvanaka baomama gaiisai taelaupanaa
raadha karaishanaula vamka chaeyayai chauupai taelaupanaa
chairaunavavautao taelaupanaa kaona chauupautao taelaupanaa
naiilaunavailai taelaupana gaoolalau kaoraikai taelaupana taelaupakanaee taelaupanaa

kaalaivaeelalau naeelamaiida raasai chauupana
naa chaiira kaomgau taootai vaeelau chautatai chaepapana
kauunalamama paatalaoo rayabaaramampana
gaalaikaaina taelaiyakaumda maata chaevainai vaeeyana naalaoo paraanam naiivanaii

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
ఎల ఎల ఎల ఎల ఎలా తెలుపను యెదలోని ప్రేమను మౄదువైన మాటను
గాలిలోన వెలితోటి రాసి చూపన నేల మీద సిగ్గుముగ్గు వేసి చూపన
Preview the status creator
SAMPLE
వాలు జడల కాగితాన విరజాజుల అక్షరాలు పేర్చి కూర్చి చూపనా
రామ చిలక గోరువనక బొమ్మ గీసి తెలుపనా
Preview the status creator