Skip to content
Telugu Lyrics

ఏమో ఔనేమో నిజమేమో నాలో మైమరపే ఋజువేమో || emo aunemo nijamemo nalo maimrape ruzuvemo lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

ఏమో ఔనేమో నిజమేమో నాలో మైమరపే ఋజువేమో
ఏంచేసిందో ఆ చిన్నదీ ప్రేమించేసానందీమది
తన పేరైనా అడగాలన్నా ఎదురుంటేనా
చెప్పమ్మా వెన్నెలమ్మా ఎవ్వరే ఆ జాబిలి

ఒక్కటే ఙాపకం ఆమెతో పరిచయం మబ్బులో మెరుపులా తగలటం
అక్కడే ఆ క్షణం మొదలు ఈ లక్షణం నిద్రలో నడకలా సాగటం
ఆ మెరుపు కంట పడకుంటే తన జంట కలిసి నడవందే
ఈ మరపు వదలనంటుందే ఇంకెలా
చెప్పమ్మా ఓ పావురమా ఆమెతో ఈ సంగతి

ఆమెనే వెతకటం అందుకే బ్రతకటం కొత్తగా ఉన్నదే అనుభవం
ప్రేమనే పిలవటం ప్రేమనే తెలపటం బొత్తిగా నేర్పదీ సతమతం
తన కంటి చూపులో మౌనం చదివేదెలాగ నా హృదయం
తన గుండె గూటిలో నే వాలేదెలా
చెప్పమ్మా కలవరమా ఆమెతో ఈ అలజడి

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
ఏమో ఔనేమో నిజమేమో నాలో మైమరపే ఋజువేమోఏంచేసిందో ఆ చిన్నదీ ప్రేమించేసానందీమదితన పేరైనా అడగాలన్నా ఎదురుంటేనాచెప్పమ్మా వెన్నెలమ్మా ఎవ్వరే ఆ జాబిలి
ఒక్కటే ఙాపకం ఆమెతో పరిచయం మబ్బులో మెరుపులా త…
Preview the status creator
SAMPLE
ఆమెనే వెతకటం అందుకే బ్రతకటం కొత్తగా ఉన్నదే అనుభవంప్రేమనే పిలవటం ప్రేమనే తెలపటం బొత్తిగా నేర్పదీ సతమతంతన కంటి చూపులో మౌనం చదివేదెలాగ నా హృదయంతన గుండె గూటిలో నే వాలేదెలాచెప్పమ్మా కలవరమా ఆమె…
Preview the status creator