Skip to content
Telugu Lyrics

ఏమొ కొచిగురు టధరమున || emoko chiguru tadharmuna lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

గొవిందా నిశ్చలానంద మందార మకరందా
నీ నామం మధురం నీ రూపం మధురం నీ సరస శృంగార కీర్తన
మధురాతి మధురం స్వామి ఆ హా ..

ఏమొకొ ఏమొకొ
చిగురు టధరమున యెడ నెడ కస్తురి నిండెను
భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా

ఎమొకొ||

కలికి చకోరాక్షికి కడ కన్నులు కెంపై తోచిన చెలువంబిప్పుడి దేమ్మొ చింతింపరే చెలులు
నలువునప్రాణేశ్వరుపై నాటిన ఆ కొన చూపులు
నలువునప్రణేశ్వరుపై నాటిన ఆ కొన చూపులు
నిలువున పెరుకగ నంటిన నేత్తురు కాదు కదా

ఎమొకొ||

జగడపు చనువుల జాజర సగినల మంచపు జాజర
జగడపు చనువుల జాజర సగినల మంచపు జాజర
తరిక జం జం జం జం జం జం కిదదధకిత్ధుం
మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున
జల్లన పుప్పొడి జారగ పతిపై చల్లే రతివలు జాజర
జగడపు చనువుల జాజర సగినల మంచపు జాజర
థ దనక్ థ జనక్ థ ధినిక్థ దధీంథనకథీం
బారపు కుచములపైపై కడుసింగారం నెరపెడు గంద వొడి
చేరువ పతిపై చిందగ పడతులు సారెకు చల్లేరు జాజర

జగదకు||

థక్థధిం థజనుథన్ కిద్దథకిత్ధుం థక్థధీమజను థధీం థకిద్థొం థధి థజనొ థనజను థజను థక్ధీం గింథధక్ధీం గినథధథకిదదద
బింకపు కూటమి పెనగేటి చెమటల పంకపు పూతల పరిమళము
వేంకటపతిపై వెలదులు నించేరు సంకుమదంబుల జాజర

జగదకు||

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
గొవిందా నిశ్చలానంద మందార మకరందానీ నామం మధురం నీ రూపం మధురం నీ సరస శృంగార కీర్తనమధురాతి మధురం స్వామి ఆ హా ..
ఏమొకొ ఏమొకొచిగురు టధరమున యెడ నెడ కస్తురి నిండెనుభామిని విభునకు వ్రాసిన పత్రిక క…
Preview the status creator
SAMPLE
ఎమొకొ||
కలికి చకోరాక్షికి కడ కన్నులు కెంపై తోచిన చెలువంబిప్పుడి దేమ్మొ చింతింపరే చెలులునలువునప్రాణేశ్వరుపై నాటిన ఆ కొన చూపులునలువునప్రణేశ్వరుపై నాటిన ఆ కొన చూపులునిలువున పెరుకగ నంటిన నేత్…
Preview the status creator