Skip to content
Telugu Lyrics

ఎవరైన ఎపుడైన ఈ చిత్రం చూశారా || everine epudine e chitram chushara lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

ఎవరైనా ఎపుడైనా సరిగా గమనించారా చలి చెర అసలెప్పుడు వదిలిందో
అణువణువు మురిసేలా చిగురాశలు మెరిసేలా తొలి శకునం ఎప్పుడు ఎదురైందో
చూస్తూనే ఎక్కడనుంచో చైత్రం కదిలొస్తుంది
పొగమంచును పోపో మంటూ తరిమేస్తుంది
నేలంతా రంగులు తొడిగి సరికొత్తగ తోస్తుంది
తన రూపం తానె చూసి పులకిస్తుంది
ఋతువెప్పుడు మారిందో బ్రతుకెప్పుడు విరిసిందో
మనసెప్పుడు వలపుల వనమైందో

female

ఎవరైన ఎపుడైన ఈ చిత్రం చూశారా నడి రాతిరి తొలి వేకువ రేఖా
నిదురించె రెప్పలపై ఉదయాలను చిత్రించే ఒక చల్లని మది పంపిన లేఖా
గగనాన్ని నేలని కలిపే వీలుందని చూపేలా
కేరింతల వంతెన ఇంక ఎక్కడిదాక
చూసెందుకు అచ్చంగా మన భాషే అనిపిస్తున్నా అక్షరమూ అర్ధం కాని ఈ విధి రాత
కన్నులకే కనపడని ఈ మమతల మధురిమతో హౄదయాలను కలిపే శుభలేఖ ఓ ఓ ఓ ఓ..

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
ఎవరైనా ఎపుడైనా సరిగా గమనించారా చలి చెర అసలెప్పుడు వదిలిందోఅణువణువు మురిసేలా చిగురాశలు మెరిసేలా తొలి శకునం ఎప్పుడు ఎదురైందోచూస్తూనే ఎక్కడనుంచో చైత్రం కదిలొస్తుందిపొగమంచును పోపో మంటూ తరిమేస…
Preview the status creator
SAMPLE
ఎవరైన ఎపుడైన ఈ చిత్రం చూశారా నడి రాతిరి తొలి వేకువ రేఖానిదురించె రెప్పలపై ఉదయాలను చిత్రించే ఒక చల్లని మది పంపిన లేఖాగగనాన్ని నేలని కలిపే వీలుందని చూపేలాకేరింతల వంతెన ఇంక ఎక్కడిదాకచూసెందుక…
Preview the status creator