Skip to content
Telugu Lyrics

గల గల పారుతున్న గోదారిలా || gala gala parutunna godarila lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

గల గల పారుతున్న గోదారిలా..జల జల జారుతుంటే కన్నీరెలా

నాకోసమై నువ్వలా..కన్నీరులా మారగా
నాకెందుకో ఉన్నదీ ..హాయిగా !
నాకోసమై నువ్వలా..కన్నీరులా మారగా
నాకెందుకో ఉన్నదీ ..హాయిగా !

గల గల పారుతున్న గోదారిలా..జల జల జారుతుంటే కన్నీరెలా
గల గల పారుతున్న గోదారిలా..

వయారి వానలా వాన నీటిలా ధారగా
వర్షించి నేరుగా వాలినావిలా నా పైనా
మిన్నేటి దారులా వేచి నువ్విలా చాటుగా
పొమ్మన్న పోవెలా చేరుతావిలా నాలోనా

గల గల పారుతున్న గోదారిలా..జల జల జారుతుంటే కన్నీరెలా
గల గల పారుతున్న గోదారిలా..

చామంతి రూపమా తాళలేవుమా రాకుమా
ఈ ఎండమావితో నీకు స్నేహమా చాలమ్మా
హిందోళరాగమా మేళతాళమా గీతమా
కన్నీటి సవ్వడీ హాయిగున్నదీ ఏమైనా

గల గల పారుతున్న గోదారిలా..జల జల జారుతుంటే కన్నీరెలా
గల గల పారుతున్న గోదారిలా..

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
గల గల పారుతున్న గోదారిలా..జల జల జారుతుంటే కన్నీరెలా
నాకోసమై నువ్వలా..కన్నీరులా మారగానాకెందుకో ఉన్నదీ ..హాయిగా !నాకోసమై నువ్వలా..కన్నీరులా మారగానాకెందుకో ఉన్నదీ ..హాయిగా !
Preview the status creator
SAMPLE
గల గల పారుతున్న గోదారిలా..జల జల జారుతుంటే కన్నీరెలాగల గల పారుతున్న గోదారిలా..
వయారి వానలా వాన నీటిలా ధారగావర్షించి నేరుగా వాలినావిలా నా పైనామిన్నేటి దారులా వేచి నువ్విలా చాటుగాపొమ్మన్న పో…
Preview the status creator