Gichi Gichi champamaku song lyrics in Telugu

Gichi Gichi champamaku song lyrics in Telugu

గిచ్చి గిచ్చి చంపమాకు హోయ్. లా
తాకుతుంటే ఓలా ఊలా
కోరికయ్యే నాలో చలా
పట్ట పగలే వెన్నెలయాల
పైనా పైనా మోమాటాఆలా లోనా ఏవో ఆరాటాల
హాస్క్ టు హీ మేరా

గిచ్చి గిచ్చి చంపమాకు హోయ్. లా
తాకుతుంటే ఓలా ఊలా

సరసన సారాగాలు కురిపిస్తే తదుపరి వరాలన్నీ నీవే
తనువుని మరో మారు తడిమెస్తే విరివిగా వయ్యారాలు నీవే
హే ఈడు రాజుకుందే ఇల్లా  వద్దకి వస్తా పిల్ల మల్లా
చెయ్యమాకు హల్లా గుల్ల చుసేటట్టు పిల్ల జల్లా

గిచ్చి గిచ్చి చంపమాకు హోయ్. లా
తాకుతుంటే ఓలా ఊలా
గిచ్చి గిచ్చి చంపమాకు హోయ్. లా
తాకుతుంటే ఓలా ఊలా

ఎదురుగా ఇలా నీవు కదిలోస్తే మానసిక ఎటో వెళ్లిపోయే
పదె పదె యదె ఇలా నీ వైపే పద పద మని సదా కోరే
బారెడంత ఎత్తున్నోడా బోలెడంత సొత్తున్నోడా
హే ఉంటా నీకు తోడు నీడ ముడిపడే ఎడా పెడా

గిచ్చి గిచ్చి చంపమాకు హోయ్. లా … హమ్ హమ్ ఓలా ఊలా
కోరికయ్యే నాలో చలా
పట్ట పగలే వెన్నెలయాల
పైనా పైనా మోమాటాఆలా లోనా ఏవో ఆరాటాల
……… .టూ హీ మేరా

error: Content is protected !!