♪
Telugu Lyrics
గుండెచాటుగా ఇన్నినాళ్ళుగా ఉన్న ఊహలన్నీ || gundechatuga inninalluga unna oohalanni lyrics
0Views0Likes0Shares
గుండెచాటుగా ఇన్నినాళ్ళుగా ఉన్న ఊహలన్నీ
ఉన్నపాటుగా హంసలేఖలై ఎగిరి వెళ్ళిపోనీ – నిన్ను కలుసుకోనీ
నిన్ను కలుసుకోనీ విన్నవించుకోనీ ఇన్నాళ్ళ ఊసులన్నీ
నీలిమబ్బులో నిలచిపోకలా నింగి రాగమాల
మేలిముసుగులో మెరుపుతీగలా దాగి ఉండనేల
కొమ్మ కొమ్మలో పూలుగా దివిలోని వర్ణాలు వాలగ
ఇలకు రమ్మని చినుకుచెమ్మని చెలిమి కోరుకోనీ – నిన్ను కలుసుకోనీ
రేయిదాటని రాణివాసమా అందరాని తార
నన్నుచేరగ దారిచూపనా రెండు చేతులార
చెదిరిపోని చిరునవ్వుగా నా పెదవిపైన చిందాడగ
తరలిరమ్మని తళుకులిమ్మని తలపు తెలుపుకోనీ – నిన్ను కలుసుకో
AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.
గుండెచాటుగా ఇన్నినాళ్ళుగా ఉన్న ఊహలన్నీఉన్నపాటుగా హంసలేఖలై ఎగిరి వెళ్ళిపోనీ - నిన్ను కలుసుకోనీనిన్ను కలుసుకోనీ విన్నవించుకోనీ ఇన్నాళ్ళ ఊసులన్నీ
నీలిమబ్బులో నిలచిపోకలా నింగి రాగమాలమేలిముసుగ…
రేయిదాటని రాణివాసమా అందరాని తారనన్నుచేరగ దారిచూపనా రెండు చేతులారచెదిరిపోని చిరునవ్వుగా నా పెదవిపైన చిందాడగతరలిరమ్మని తళుకులిమ్మని తలపు తెలుపుకోనీ - నిన్ను కలుసుకో