గుండెలోనా నువ్వే..కళ్ళలోనా నువ్వే !
వెన్నలైనా నువ్వే..వేకువైనా నువ్వే !!
మనసున మైమరపేదో..కలిగెను ఈ క్షణమే
తీయగా తీయతీయగా మనసు మురిసిందిగా
ముద్దుగా తొలి ముద్దనే మంత్రమే వేయగా
గుండెలోనా నువ్వే..కళ్ళలోనా నువ్వే !
ఏ జన్మలో వరమడిగాననో..
నువ్వే నువ్వే కావాలని
ఆ దైవమే నిను పంపించెనో..
తోడై నీడై ఉండాలనీ
నా చిరునవ్వా నే నీవైపోనా
అవుననలేవా అల్లుకుపోరా
నీ ప్రేమలోనా నేనుండిపోనా..
యుగమే క్షణమై పోవాలిక !
గుండెలోనా నువ్వే..కళ్ళలోనా నువ్వే !
తననా నననానాన నానానా
తననా నననానాన నానానా
మనసే..మురిసీ..అలసీ..సొలసీ..నన్ను నేను మరిచా !
నిమిరిందిలే నా మెడవంపునే..తెలుసా బహుశా నీ ఊపిరే
తొలిసిగ్గునే మరి తెలిపిందిలే..ఇపుడే ఇచటే నీ కౌగిలీ
నిజమనుకోనా ఇది కలయనుకోనా
కలలోనైనా కలవరమనుకోనా
ఒకరోజు మొదలై ప్రతి రోజు ఎదురై
పెదవీ పెదవీ అందించనా !
గుండెలోనా నువ్వే..కళ్ళలోనా నువ్వే !
వెన్నలైనా నువ్వే..వేకువైనా నువ్వే !!
మనసున మైమరపేదో..కలిగెను ఈ క్షణమే
తీయగా తీయతీయగా మనసు మురిసిందిగా
ముద్దుగా తొలి ముద్దనే మంత్రమే వేయగా
AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.
Try Share as Status
గుండెలోనా నువ్వే..కళ్ళలోనా నువ్వే !వెన్నలైనా నువ్వే..వేకువైనా నువ్వే !!
మనసున మైమరపేదో..కలిగెను ఈ క్షణమేతీయగా తీయతీయగా మనసు మురిసిందిగాముద్దుగా తొలి ముద్దనే మంత్రమే వేయగా
గుండెలోనా నువ్వే..కళ్ళలోనా నువ్వే !
ఏ జన్మలో వరమడిగాననో..నువ్వే నువ్వే కావాలనిఆ దైవమే నిను పంపించెనో..తోడై నీడై ఉండాలనీ