Skip to content
Telugu Lyrics

గుర్తుకొస్తున్నాయి || gurthukostunnaayi lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి యెదలొతులో యేమూలనో
నిదురించు ఙ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
ఈ గాలిలో ఏ మమంతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి

చరణం 1
మొదట చూసిన tooring cinema
మొదట మొక్కిన దేవుని ప్రతిమ
రేగు పండ్లకై చేసిన కుస్తి
రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ
కోతి కొమ్మలొ బెణికిన కాలు
మేక పొదుగులో తాగిన పాలు
దొంగ చాటుగా కాల్చిన బీడీ
సుబ్బు గాడిపై చెప్పిన చాడి
మోతు బావిలో మిత్రుని మరణం
ఏకధాటిగా ఏడ్చిన తరుణం

చరణం 2
మొదటి సారిగా గీసిన మీసం
మొదట వేసిన ద్రౌపది వేషం
నెలపరీక్షలో వచ్చిన సున్నా
గోడ కుర్చి వేయించిన నాన్న
పంచుకున్న ఆ pipperment
పీరు సాయబు పూసిన scent
చెడుగుడాటలో గెలిచిన కప్పు
షావుకారుకెగవేసిన అప్పు
మొదటి ముద్దులో తెలియనితనము
మొదటి ప్రేమలో తీయందనము

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి యెదలొతులో యేమూలనోనిదురించు ఙ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయిగుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయిఈ గాలిలో ఏ మమంతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయిగుర్తుకొస…
Preview the status creator
SAMPLE
చరణం 2మొదటి సారిగా గీసిన మీసంమొదట వేసిన ద్రౌపది వేషంనెలపరీక్షలో వచ్చిన సున్నాగోడ కుర్చి వేయించిన నాన్నపంచుకున్న ఆ pippermentపీరు సాయబు పూసిన scentచెడుగుడాటలో గెలిచిన కప్పుషావుకారుకెగవేసిన…
Preview the status creator