Skip to content
Telugu Lyrics

హృదయం ఎక్కడున్నదీ || hrudayam ekkadunnadi lyrics

AnteEnti Telugu Lyrics
1Views0Likes0Shares

హృదయం ఎక్కడున్నదీ.. హృదయం ఎక్కడున్నదీ..నీ చుట్టూనే తిరుగుతున్నదీ
అందమైన అబద్దం .. ఆడుకున్న వయసే..నాలో విరహం పెంచుతున్నదీ
చూపులకై వెతికా..చూపుల్లోనే బ్రతికా..కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా
తొలిసారీ.. కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా

కుందనం మెరుపు కన్నా..బంధనం వయసుకున్నా..చెలి అందం నేడే అందుకున్నా
గుండెలో కొసరుతున్నా..కోరికే తెలుపుకున్నా..చూపే వేసీ బ్రతికిస్తావనుకున్నా
కంటిపాపలా పూవులనే నీ కనులలో కన్నా..
నీ కళ్ళే వాడిపోని పూవులమ్మా.. నీ కళ్ళే వాడిపోని పూవులమ్మా..

హృదయం ఎక్కడున్నదీ.. హృదయం ఎక్కడున్నదీ..నీ చుట్టూనే తిరుగుతున్నదీ
అందమైన అబద్దం .. ఆడుకున్న వయసే..నాలో విరహం పెంచుతున్నదీ
చూపులకై వెతికా..చూపుల్లోనే బ్రతికా..కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా
తొలిసారీ.. కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా

మనసులో నిన్ను కన్నా..మనసుతో పోల్చుకున్నా..తలపుల పిలుపులు విన్నా
సెగలలో కాలుతున్నా..చలికి నే వణుకుతున్నా..నీడే లేని జాడే తెలుసుకున్నా
మంచు చల్లనా..ఎండ చల్లనా..తాపం లోనా మంచు చల్లనా..
కన్నా నీ కోపం లోనా ఎండ చల్లనా.. కన్నా నీ కోపం లోనా ఎండ చల్లనా

హృదయం ఎక్కడున్నదీ.. హృదయం ఎక్కడున్నదీ..నీ చుట్టూనే తిరుగుతున్నదీ
అందమైన అబద్దం .. ఆడుకున్న వయసే..నాలో విరహం పెంచుతున్నదీ
చూపులకై వెతికా..చూపుల్లోనే బ్రతికా..కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా
తొలిసారీ.. కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా

కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా
తొలిసారీ.. కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
హృదయం ఎక్కడున్నదీ.. హృదయం ఎక్కడున్నదీ..నీ చుట్టూనే తిరుగుతున్నదీఅందమైన అబద్దం .. ఆడుకున్న వయసే..నాలో విరహం పెంచుతున్నదీచూపులకై వెతికా..చూపుల్లోనే బ్రతికా..కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నాతొలిస…
Preview the status creator
SAMPLE
కుందనం మెరుపు కన్నా..బంధనం వయసుకున్నా..చెలి అందం నేడే అందుకున్నాగుండెలో కొసరుతున్నా..కోరికే తెలుపుకున్నా..చూపే వేసీ బ్రతికిస్తావనుకున్నాకంటిపాపలా పూవులనే నీ కనులలో కన్నా..నీ కళ్ళే వాడిపోన…
Preview the status creator