Skip to content
Jaya jaya Gowri Devi song lyrics in Telugu
Telugu Lyrics

Jaya Jaya Gowri Devi song lyrics in Telugu

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

జయ జయ గౌరీదేవి జయ మంగళదాయని దేవి
జయ జయ గౌరీదేవి జయ మంగళదాయని దేవి
జయములు మాకబ జయములు నీవే
జయములు మాకబ జయములు నీవే
జయములు కూర్చెడి జననవి నీవే
జయములు కూర్చెడి జననవి నీవే
జయ జయ గౌరీదేవి జయ మంగళదాయని దేవి

అమ్మవు నీవని నమ్మితిన్నామా
అమ్మవునీవని నమ్మితిన్నామా
హారతులీచెద గైకొనవమ్మా
హారతులీచెద గైకొనవమ్మా
జయ జయ గౌరీదేవి జయ మంగళదాయని దేవి

సిరిగల తల్లీవి శ్రీశైలాంబవె
సిరిగల తల్లీవి శ్రీశైలాంబవె
శంభునినేలిన శాంభవి నీవే
శంభునినేలిన శాంభవి నీవే
జయ జయ గౌరీదేవి జయ మంగళదాయని దేవి

వెండికొండపై నిలచనదేవి
వెండికొండపై నిలచనదేవి
కోరినకోర్కెలు ఇచ్చేడు రాణివే
కోరినకోర్కెలు ఇచ్చేడు రాణివే
జయ జయ గౌరీదేవి జయ మంగళదాయని దేవి

కామితార్దములు యిచ్చేడిదేవివి
కామితార్దములు యిచ్చేడిదేవివి
కలుషరహితగుణ కారణనివే
కలుషరహితగుణ కారణనివే
జయ జయ గౌరీదేవి జయ మంగళదాయని దేవి

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
జయ జయ గౌరీదేవి జయ మంగళదాయని దేవిజయ జయ గౌరీదేవి జయ మంగళదాయని దేవిజయములు మాకబ జయములు నీవేజయములు మాకబ జయములు నీవేజయములు కూర్చెడి జననవి నీవేజయములు కూర్చెడి జననవి నీవేజయ జయ గౌరీదేవి జయ మంగళదాయ…
Preview the status creator
SAMPLE
సిరిగల తల్లీవి శ్రీశైలాంబవెసిరిగల తల్లీవి శ్రీశైలాంబవెశంభునినేలిన శాంభవి నీవేశంభునినేలిన శాంభవి నీవేజయ జయ గౌరీదేవి జయ మంగళదాయని దేవి
వెండికొండపై నిలచనదేవివెండికొండపై నిలచనదేవికోరినకోర్కెల…
Preview the status creator