♪
Telugu Lyrics
కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి || kalaganti kalaganti ippuditu kalaganti lyrics
0Views0Likes0Shares
కలగంటి కలగంటి
ఇప్పుడిటు కలగంటి
ఎల్లలోకములకు అప్పడగు తిరు వేంకటాద్రీశుగంటి
ఇప్పుడిటు కలగంటి||
అతిశయంబైన శేషాధ్రి శిఖరముగంటి ప్రతిలేని గోపుర ప్రభలుగంటి
శతకోటి సుర్యతేజములు వెలుగగగంటి చతురాస్యు పొడగంటి చతురాస్యు పొడగంటి
చయ్యన నె మేలుకొంటి
కలగంటి||
అరుదైన శంఖచక్రాదు లిరుగడగంటి
సరిలేని అభయ హస్తమునుకంటి
తిరు వేంకటాచలఢిపుని చూడగగంటి
హరిగంటి గురుగంటి
హరిగంటి గురుగంటి
అంతట నె మేలుకంటి
కలగంటి||
AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.
కలగంటి కలగంటిఇప్పుడిటు కలగంటిఎల్లలోకములకు అప్పడగు తిరు వేంకటాద్రీశుగంటి
ఇప్పుడిటు కలగంటి||
అతిశయంబైన శేషాధ్రి శిఖరముగంటి ప్రతిలేని గోపుర ప్రభలుగంటిశతకోటి సుర్యతేజములు వెలుగగగంటి చతురాస్యు పొడగంటి చతురాస్యు పొడగంటిచయ్యన నె మేలుకొంటి
కలగంటి||