కలయా… నిజమా… తొలిరేయి హాయి మహిమా || kalaya… nijama… tolireyi haayi mahima lyrics
- Movie / Album
- Coolie No. 1
- Singer
- Ilaiyaraaja, P. Susheela
- Lyricist
- Sirivennela Sitarama Sastry
- Music
- Ilaiyaraaja
- Label
- Aditya Music
- Year
- 1991
కలయా… నిజమా… తొలిరేయి హాయి మహిమా ||2||
అలవాటు లేని సుఖమా ఇక నిన్ను ఆప తరమా
అణిగున్న ఆడతనమా ఇకనైన మేలుకొనుమా
||కలయా||
లేనిపోని ఏ కూనిరాగమో లేచిరా అంటున్నదీ.. అహా…
ఊరుకోని ఏ వెర్రి కోరికో తీర్చవా అంటున్నదీ..
కోక ముళ్ళ కూపీ తీసే కైపు చూపు కొరుకుతున్నది
కుర్ర కళ్ళు చీర గళ్ళలొ దారే లేక తిరుగుతున్నవి
ముంచే మైకమో… మురిపించే మోహమో
||కలయా||
చేయి వేయనా సేవ చేయనా ఓయ్ అనే వయ్యారమా.. హహ హ..
పాల ముంచినా నీట ముంచినా నీ దయే స్రింగారమా… అహా…
ఆగలేని ఆకలేవిటొ పైకి పైకి దూకుతున్నది
కాలు నేల నిలవకున్నది ఆకశాన తేలుతున్నది
హా అంతా మాయగా అనిపించే కాలమూ
||కలయా||
AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.
కలయా… నిజమా… తొలిరేయి హాయి మహిమా ||2||అలవాటు లేని సుఖమా ఇక నిన్ను ఆప తరమాఅణిగున్న ఆడతనమా ఇకనైన మేలుకొనుమా
||కలయా||
లేనిపోని ఏ కూనిరాగమో లేచిరా అంటున్నదీ.. అహా…ఊరుకోని ఏ వెర్రి కోరికో తీర్చవా అంటున్నదీ..కోక ముళ్ళ కూపీ తీసే కైపు చూపు కొరుకుతున్నదికుర్ర కళ్ళు చీర గళ్ళలొ దారే లేక తిరుగుతున్నవిముంచే మైకమో……