Skip to content
Telugu Lyrics

కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు || kalloki kallu petti chudavenduku lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు
మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళూ తెలుసు
నువ్వు నేను ఇద్దరున్నామంటే నమ్మనంటూ ఉంది మనసు

ఈనాడే సరికొత్తగా మొదలైందా మన జీవితం
గతమంటూ ఏంలేదని చెరిగిందా ప్రతి ఙాపకం
కనులు మూసుకుని ఏం లాభం
కలైపోదుగా ఏ సత్యం
ఎటూ తేల్చని నీ మౌనం
ఎటో తెలియని ప్రయాణం
ప్రతి క్షణం ఎదురయే నన్నే దాటగలదా

గాలిపటం గగనానిదా ఎగరేసే ఈ నేలదా
మోహమయం నీ చెలిమిదా ముడివేసే ఇంకొకరిదా
నిన్నామొన్నలని నిలువెల్ల
నిత్యం నిన్ను తడిమే వేళ
తడే దాచుకున్న మేఘంలా
ఆకాశాన నువ్వు ఎటువున్నా
చినుకులా కరగక శిలై ఉండగల

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకుచెప్పలేని గుండె కోత పోల్చుకుందుకుమనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళూ తెలుసునువ్వు నేను ఇద్దరున్నామంటే నమ్మనంటూ ఉంది మనసు
ఈనాడే సరికొత్తగా మొదలైందా మన జీవిత…
Preview the status creator
SAMPLE
గాలిపటం గగనానిదా ఎగరేసే ఈ నేలదామోహమయం నీ చెలిమిదా ముడివేసే ఇంకొకరిదానిన్నామొన్నలని నిలువెల్లనిత్యం నిన్ను తడిమే వేళతడే దాచుకున్న మేఘంలాఆకాశాన నువ్వు ఎటువున్నాచినుకులా కరగక శిలై ఉండగల
Preview the status creator