నీతో చెప్పనా నిక్కూడా తెలిసిన
నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసున
గారం చేసిన నయగారమ్ చూపిన
కనికరమే కలుగుతొందే కష్టపడకే కాంచన
నేనే నేనుగా లేనే లేనుగా ఆ…
నా కన్నుల నీదే వెన్నెల ఊ…
నీతో చెప్పనా నిక్కూడా తెలిసిన
నువ్వెంతగా రెచ్చిపోతే అంత శారద తెలుసున
ఇంకొంచం అనుకున్న ఇక చల్లె అన్నానా
వదలమంటే ఏమిటర్ధం వదిలి పొమ్మన
పానిమాల పైపైన పదతావెం పసికూన
ముద్దు మీరుతున్న పంతం హద్దులోనే ఆపన
మగువ మనసు తెలిసేన మగాజాతికి
మోగాలి మోనాలు తగిలెనా లేత సోయగానికీ కూత దేనికి
గారం చేసిన నయాగారం చూపిన
కనికరమే కలుగుతొందే కష్టపడకే కంచన
ఒదిగున్న ఓరలోన కదిలించాకే కురదానా
కత్తిసాముతో ప్రమాదం పట్టూజారేనా
పెదవోపని పదునైన పరవాలేదనుకోన
కొత్త ప్రేమలో వినోదం నీకు నేను నేర్పన
సొంత సొగసు బరువేనా సుకుమారికి
అంత బిరుసు పరువేనా రాకుమారుదంటీ నీ రాజాసానికి
గారం చేసిన నయాగారం చూపిన
కనికరమే కలుగుతొందే కష్టపడకే కంచన
నేనే నేనుగా లేనే లేనుగా ఆ…
నా కన్నుల నీదే వెన్నెల ఊ…
AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.
Try Share as Status
నీతో చెప్పనా నిక్కూడా తెలిసిననువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునగారం చేసిన నయగారమ్ చూపినకనికరమే కలుగుతొందే కష్టపడకే కాంచననేనే నేనుగా లేనే లేనుగా ఆ…నా కన్నుల నీదే వెన్నెల ఊ…
నీతో చెప్పన…
ఇంకొంచం అనుకున్న ఇక చల్లె అన్నానావదలమంటే ఏమిటర్ధం వదిలి పొమ్మనపానిమాల పైపైన పదతావెం పసికూనముద్దు మీరుతున్న పంతం హద్దులోనే ఆపనమగువ మనసు తెలిసేన మగాజాతికిమోగాలి మోనాలు తగిలెనా లేత సోయగానికీ…